వరల్డ్‌ వైడ్‌ గా నెం.1 గా ట్రెండ్‌ అవుతున్న #HBDMaheshBabu  

వరల్డ్‌ వైడ్‌ గా నెం.1 గా ట్రెండ్‌ అవుతున్న #HBDMaheshBabu - Telugu #hbdmaheshbabu

మహేష్‌ బాబు రేపటి పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో హంగామా మొదలు పెట్టారు.హ్యాపీబర్త్‌డే మహేష్‌బాబు హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అయ్యింది.

వరల్డ్‌ వైడ్‌ గా నెం.1 గా ట్రెండ్‌ అవుతున్న #hbdmaheshbabu

అప్పటి నుండి జోరుగా ఫ్యాన్స్‌ ట్వీట్స్‌ చేస్తూనే ఉన్నారు.కేవలం 9 నిమిషాల వ్యవధిలో మిలియన్‌ ట్వీట్స్‌ చేశారు.20 నిమిషాల్లో రెండు మిలియన్‌ల ట్వీట్స్‌ చేశారు.గంటన్నరలో ఏకంగా 10 మిలియన్‌ల ట్వీట్స్‌ చేసి రికార్డు బ్రేక్‌ చేశారు.ఈ స్థాయిలో ట్వీట్స్‌ నమోదు అవుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌ లో వరల్డ్‌ వైడ్‌ ట్రెండ్‌ లో నెం.1 స్థానంలో ఈ హ్యాష్‌ ట్యాగ్‌ నిలిచింది.

మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేందుకు ఇదే నిదర్శణంగా చెప్పుకోవచ్చు.అద్బుతమైన పట్టుదలతో వారు ట్విట్టర్‌లో చేస్తున్న ఈ రికార్డుల పరంపర ఈసారి సరికొత్త మైలురాయి చేరే అవకాశం ఉంది.

బర్త్‌డే కామన్‌ డీపీతో మూడు కోట్ల ట్వీట్స్‌ను 24 గంటల్లో చేరుకున్న ప్యాన్స్‌ ఈసారి అయిదు కోట్ల రికార్డును సాధిస్తారా అన్నంత దూకుడు మీదున్నారు.రేపటి సాయంత్రం వరకు ఏమైనా జరగవచ్చు అంటున్నారు.

##HBDMaheshBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

వరల్డ్‌ వైడ్‌ గా నెం.1 గా ట్రెండ్‌ అవుతున్న #hbdmaheshbabu Related Telugu News,Photos/Pics,Images..