వైరల్ వీడియో: ఇంత పెద్ద అనకొండను చూశారా..?!  

have you seen such a big anaconda social media, phytom, 50 feets, 15 feets, brazil, twitter, youtube, viral video - Telugu 15 Feets, 50 Feets, Brazil, Have You Seen Such A Big Anaconda, Phytom, Social Media, Twitter, Viral Video, Youtube

మనం హాలీవుడ్ సినిమాలలో తెరకెక్కించిన అనుకొండ సినిమాలు ఎన్నో చూసే ఉంటాము.ఇకపోతే ఇలాంటి భారీ అనకొండలు ఎక్కువగా దక్షిణ అమెరికా అలాగే బ్రెజిల్ దేశాల్లో కనబడుతుంటాయి.

TeluguStop.com - Have You Seen Such A Big Anaconda

మీలో చాలా మందికి అనకొండ అలాగే కొండచిలువల గురించి వ్యత్యాసం తెలిసే ఉంటుంది.ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ఓ అనుకొండ సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ భారీ అనకొండ నదికి ఒక వైపు నుండి ఓ వైపు ఈదుకుంటూ వెళ్ళింది.ఇలా వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆ అనుకొండ కు సంబంధించి వీడియో తీశాడు.

TeluguStop.com - వైరల్ వీడియో: ఇంత పెద్ద అనకొండను చూశారా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇలా ఆ పాముకు సంబంధించి వీడియో తీసిన్నంతసేపు వామ్మో ఎంత పెద్ద అనకొండ అంటూ అతడు వీడియోను చిత్రీకరించాడు.ఈ వీడియోను చిత్రీకరించిన తర్వాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారిపోయింది.

ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఎంతో మంది పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కొందరు అమ్మో ఇంత పెద్ద అనుకొండ ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్ చేస్తుండగా, మరి కొందరు 50 అడుగుల కంటే పెద్ద అనకొండ అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.

ఇదిలా ఉండగా ఈ వీడియో మాత్రం ఇప్పటిది కాదు.2018 సంవత్సరంలో తీసిన వీడియో ఇది.కాకపోతే ఈ వీడియో మరోసారి ట్విట్టర్లో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోలో ఉన్నది నిజానికి 50 అడుగుల అనుకొండ కాదని నిపుణులు తెలుపుతున్నారు.

మహా అయితే ఆ అనుకొండ 15 అడుగులు మాత్రమే ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.అప్పుడు తీసిన వీడియో ని కాస్త గ్రాఫిక్స్ యాడ్ చేసి పామును కాస్త పెద్దదిగా చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే ఈ గ్రాఫిక్స్ లో మరో విశేషం కూడా ఉంది అంత పెద్ద పాము నిజానికి నదిని దాట లేదని, అలాగే రోడ్ మాత్రమే దాటుతుందని దానికి గ్రాఫిక్స్ జోడించడంతో ఈ వీడియో తయారైందని కొందరు నిర్ధారించారు.ఇలాంటి వాటి వల్ల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాటిని నిజమో లేకపోతే అబద్ధమో తెలుసుకోవడానికి కష్టంగా మారిపోయింది.

#Twitter #Brazil #Viral Video #50 Feets #15 Feets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Have You Seen Such A Big Anaconda Related Telugu News,Photos/Pics,Images..