మీరు ఎప్పుడైనా కదిలే విగ్రహాలను చూసారా..?!

ఒక్కోసారి మనం కంటితో చూసిన దృశ్యాన్ని కూడా నమ్మలేని విధంగా ఉంటాయి.మనం చూసింది నిజమేనా అని ఒక్కోసారి మనమే ఆశ్చర్యపోతాము.

 Have You Ever Seen Moving Statues . Viral Latest, Viral News, Social Media, Stat-TeluguStop.com

అలాంటి వింతలు విశేషాలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి.అప్పట్లో అయితే మనకు ఈ అద్భుత విషయాలు గురించి మనకు తెలిసేది కాదు కానీ.

ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్ర‌పంచ నలుమూలల ఏ విషయాలు జరిగిన టక్కున తెలిసి పోతున్నాయి.ఈకాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము.

ఎక్కడ ఏ వింత జరిగినా కానీ ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీసి పోస్ట్ చేసేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

మీ అందరికి స్నో వైట్ రూపంలో ఉన్న బొమ్మల, విగ్రహాల గురించి తెలిసే ఉంటుంది.సాధారణంగా విగ్రహాలు, బొమ్మలు అంటే కదలకుండా ఉంటాయి కదాకానీ ఈ స్నో వైట్ విగ్ర‌హం మాత్రం త‌న క‌నురెప్ప‌ల‌ను అటు ఇటు కదుపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ఇలా స్నోవైట్ విగ్ర‌హం క‌నురెప్ప‌లు ఆడించే స‌మ‌యంలో ఆ దృశ్యాలను కొంత‌మంది చిత్రీక‌రించారు.ఈ స్నో వైట్ విగ్ర‌హం క‌న‌రెప్ప‌లు ఆడించ‌టానికి గ‌ల కార‌ణం ఏంటో ఇంత వ‌ర‌కు ఎవ్వ‌రు క‌నుగొన‌లేక‌పోయారు.

Telugu Latest, Statues, Statue-Latest News - Telugu

ఇలా వచ్చే పోయే ప్రజలను ఆకర్షించడానికి కొన్ని కొన్ని ప్ర‌దేశాల్లో, పార్క్ ల్లో ఇలాంటి స్నో వైట్ తో చేసిన అందమైన అమ్మాయి బొమ్మలును పెడుతుంటారు.ఈ క్రమంలోనే ఒక పార్క్ లో పెట్టిన ఓ అంద‌మైన బొమ్మ కనురెప్పలు కదపడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఆ బొమ్మ అలా ఎలా క‌దులుతుందో అన్నది ఇప్ప‌టి వరకు ఎవరికీ తెలియలేదు.నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు.అసలు మేము చూసేది నిజామా కదా అనే సందేహంలో ఉండిపోతున్నారు.ఇదిలా ఉండగా ఈ బొమ్మ క‌దలిక‌ల‌కు సంబంధించి శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న జ‌రుపుతున్నారని తెలుస్తుంది.

ప్రపంచంలో ఇలాంటి వింత విశేషాలను మనం గతంలో చాలానే చూసి ఉన్నాము కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube