కాలిక్యులేటర్, ఫోన్ ల నెంబర్ ప్యాడ్ లలో ఈ తేడా ఎప్పుడైనా మీరు గమనించారా..?- Have You Ever Noticed This Difference In The Number Pads Of Calculators And Phones

have you ever noticed this difference in the number pads of calculators and phones Phone key pad, calculater, reverse direction , reason, reverse formate - Telugu Calculater, Phone Key Pad, Reason, Reverse Direction

ఒక్కప్పుడు లెక్కలను బుక్స్ లో వేసి చేసేవారు.మరికొంత మంది కొన్ని లెక్కలను నోటి ద్వారానే లెక్క కడుతారు.

 Have You Ever Noticed This Difference In The Number Pads Of Calculators And Phones-TeluguStop.com

అయితే ఈ విధంగా లెక్కలు చేయండి కొంచెం ఎక్కవ సమయం తీసుకుంటుంది.టెక్నాలజీ పెరిగిన కొద్దీ కొత్త వస్తువులు పుట్టుకొస్తున్నాయి.

అలాగే కాలిక్యులేటర్ కూడా వాడుకలోకి వచ్చింది.కాలిక్యులేటర్ వాడుకలోకి వచ్చిన దగ్గర నుండి చాల మంది పుస్తకాలను పక్కన పెట్టేశారు.

 Have You Ever Noticed This Difference In The Number Pads Of Calculators And Phones-కాలిక్యులేటర్, ఫోన్ ల నెంబర్ ప్యాడ్ లలో ఈ తేడా ఎప్పుడైనా మీరు గమనించారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాలిక్యులేటర్ వాడుకలోకి వచ్చాక కిరానా కొట్టు వ్యాపారాలు, షాపింగ్ మాల్స్, అకౌంటెంట్ లు ఇలా అందరి పని తేలికైపోయింది.ఎంత పెద్ద లెక్కలను అయినా క్షణంలో లెక్కకటేస్తాం.

అయితే కొన్నిసార్లు కాలిక్యులేటర్ ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళలేము.తీసుకెళ్లిన దానిని పట్టుకొని తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.మారుతున్న కాలంతో పాటు, టెక్నాలజీలో కూడా పురోగతి పుట్టుకొస్తూనే ఉంది.ఇక టెక్నలాజిని వాడి మనం వాడే మొబైల్ ఫోన్ లోనే కాలిక్యులేటర్ ని రూపొందించారు.

దీని వలన ఎప్పుడైనా లెక్కలను ఈజీగా చేసుకోవచ్చు.కాలిక్యులేటర్ కీప్యాడ్, సెల్ లో ఉండే కాలిక్యులేటర్ కీప్యాడ్ కి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.

వాటిని మీరు ఎప్పుడైనా గుర్తించారా అయితే అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

Telugu Calculater, Phone Key Pad, Reason, Reverse Direction-Latest News - Telugu

టెలిఫోన్ లు కీప్యాడ్ సర్క్యూట్,టోన్-రికగ్నిషన్ హార్డ్‌వేర్‌తో పని చేస్తుంటాయి.దీనితో కాలిక్యులేటర్ కి రివర్స్ లోను, ఫోన్ డైల్ పాడ్ కి నార్మల్ గా ను నెంబర్స్ ఉండే విధం గా డిజైన్ చేసారు.ఫోన్ డయల్ పాడ్ లలో లాగ, కాలిక్యులేటర్స్ కి ఉంచితే నంబర్స్ ను టైపు చేస్తున్నపుడు టోన్-రికగ్నిషన్ టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేయలేదు.

దీనితో, కాలిక్యులేటర్ కు తొలుత ఉపయోగించిన రివర్స్ ఫార్మాట్ నే ఉపయోగిస్తున్నారు.దీనికి సంబంధించిన వివరణను బెల్ లాబ్స్ అధ్యయనం తెలుపుతోంది.

#Calculater #Phone Key Pad #Reason

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు