ఈ వెండింగ్ మెషిన్ ను ఎప్పుడైనా చూశారా?

పర్యావరణాన్ని కాపాడుకోడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటాం.దేశం మొత్తం అన్ని చోట్లా పర్యావరణానికి సంబంధించిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలను అందిస్తుంది.

 Have U Seen This Kind Of Vending Machine, Vending Machine, Plastic, Money, Viral-TeluguStop.com

కానీ కొన్ని కొన్ని చోట్ల కాలుష్య రహితమైన పదార్థాలు వాడటం, వాతావరణ కాలుష్యం చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.అంతే కాకుండా ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా ప్రభుత్వం విధించిన.

మళ్లీ యధావిధిగా ప్లాస్టిక్ ను కొన్ని చోట్ల వాడకం మొదలు పెట్టారు.

ఇదిలా ఉంటే వెండింగ్ మెషిన్ మనకు అవసరమైన వస్తువులను అందిస్తుందనే విషయం మనకు తెలిసిందే.

ప్రభుత్వం విధించిన చట్టాలను ప్రజలు పాటించనందున ఈ వెండింగ్ మెషిన్ నుంచి ఒక మంచి అవకాశాన్ని కల్పించింది.ఈ వెండింగ్ మిషన్ లో ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను, ప్లాస్టిక్ బాటిల్స్ ను, అనవసరమైన వస్తువులను తీసుకొని తిరిగి ఆ మెషిన్ నుంచి డబ్బులు లేదా కూపన్లను అందించే అవకాశాన్ని కల్పించారు.

Telugu Plastic, Machine-Latest News - Telugu

ఈ వెండింగ్ మెషిన్ సదుపాయాలు చాలాచోట్ల కల్పించారు.అంతేకాకుండా భారతీయ రైల్వే స్టేషన్ లలో కూడా పలుచోట్ల ఈ మెషిన్ ను ఏర్పాటు చేశారు.కాలుష్య రహిత మైన పదార్థాలు ఎక్కడపడితే అక్కడ వేయకుండా.ఈ మెషిన్ లో వేసినందుకు మంచి లాభం వస్తుందని నెటిజనులు అనుకుంటున్నారు.అంతేకాకుండా ఆ మెషిన్‌ అనవసరమైన పదార్థాలను అలాగే నిల్వ ఉంచకుండా వెంటనే వాటిని రీసైకిలింగ్ చేస్తుంది.

ఇందులో కనిపిస్తున్న ఫోటోలో ఓ వ్యక్తి వెండింగ్ మెషిన్ కి ఎదురుగా నిలుచున్నాడు.

తను వాడేసిన కూల్ డ్రింక్ బాటిల్ ను అందులో వేశాడు.ఆ తర్వాత దానికి సంబంధించిన నెంబర్ కోడ్ ను టైప్ చేసిన దృశ్యం కనిపించింది‌.

కాగా మెషిన్ మొత్తం నోట్ల తో నిండి ఉంది.ఈ మిషన్ వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.దాదాపు నాలుగున్నర లక్షల మంది వీక్షించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube