Hastha Proyagam ( Mastrubation ) Benefits & Side Effects ,Boosts Your Immune System? | Telugu Health Tips

Hastha Proyagam ( Mastrubation ) Benefits & Side Effects ,Boosts your immune system? | Telugu Health Tips

In the face of a global health pandemic, it’s more important than ever to have a strong immune system.There’s an endless supply of supplements, juices and other products out in the market labeled as “immune boosting,” but is it even possible to boost your immunity or is it all just a marketing ploy?

 Hastha Proyagam ( Mastrubation ) Benefits & Side Effects ,boosts Your Immune-TeluguStop.com

In general, the immune system does an incredible job of protecting us against disease, but sometimes it fails, and we get sick.The idea of boosting your immune health is an enticing one and there are many that argue for dietary changes, vitamins and supplements, or other lifestyle changes as the panacea for creating the perfect immune system.As alluring as those ideas might be, the ability to perfectly tune your immune system is elusive for many reasons.

There is still so much that researchers don’t know about the intricacies of immune responses.There are no scientifically proven direct links between various lifestyle changes and enhanced immune function.

Sexologists say that masturbation is not a bad habit and that it does not cause any harm.Admittedly, there are benefits, but there are also risks, say psychologists.

According to a study by Steady Health, masturbation can have serious psychological and physical consequences.

Boosting your immune system – is it even possible? | ఇమ్మ్యూనిటి పెంచడం సాధ్యమవుతుందా ?| హస్తప్రయోగం అతిగా చేస్తే? Telegram channel : https://t.me/joinchat/Mad9LhD_kIwzYzk1

హస్తప్రయోగం చెడ్డ అలవాటేమి కాదని , దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం ఉండదని సేక్సాలాజిస్టులు చెబుతూ ఉంటారు .దాని వలన లాభాలు ఉన్నాయి ఒప్పుకుంటాం కాని, నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు సైకాలజిస్టులు .

ఇటు మానసికంగా, అటు శారీరకంగా హస్త ప్రయోగం అలవాటుతో నష్టాలు ఉన్నాయని స్టేడి హెల్త్ ఒక కథనంలో పేర్కొంది .హస్తప్రయోగం ఖచ్చితంగా తప్పదు అన్నప్పుడు చేస్తే పర్వాలేదు కాని , అదేపనిగా చేసుకుంటూ కూర్చుంటే చాలా నష్టాలున్నాయట .అవేంటి చూద్దాం

హస్త ప్రయోగం తరుచుగా చేసుకుంటూ ఉంటే , తప్పు చేస్తున్నట్టుగా బాధపడటం , మనల్ని మనం అసహ్యించుకోవడం లాంటివి జరుగుతాయి (Frequent masturbation can lead to feelings of guilt and self-loathing.)

హస్తప్రయోగం తరుచుగా చేస్తే , జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి (Disadvantages of Masturbation – Masturbation Guilt For Doing This Activity Serious Mental Side Effects)

ఈ ఆలవాటు వలన అన్నిటికి ఇబ్బందే .మిగితా విషయాల మీదకి మనసు వెల్లదు .ఏ పని కూడా మనసుపెట్టి చేయలేం

సిగరేట్ మద్యం లాగే ఇది కూడా వ్యసనంగా మారిన కేసులు చాలానే ఉన్నాయట .కొందరైతే పెళ్ళి అయిపోయినా కూడా మానలేకపోతున్నారట (Like cigarette alcohol, there are many cases where it has become addictive.)

శుభ్రత లేనివారికి హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఎంత ఎక్కువ ఉంటే , రకరకాల ఇన్ఫెక్షన్లు రావడానికి ఆవకాశం అంత ఎక్కువ ఉంటుంది (The more unhygienic the habit of masturbation, the greater the risk of various infections.

)

కాబట్టి మన దినచర్యను ఇబ్బంది పట్టేె పని ఏదైనా సరే, కంట్రోల్ లోనే ఉంచుకోవాలి .రోజు తాగితే తేనే కూడా చేదు అంటారు కదా, హస్తప్రయోగం కూడా అలానే

#TeluguFacts #FactsInTelugu #immunity #HealthTips Video Made By:

Please Subscribe To TeluguStop Channel 🙏 for More Daily Videos Click on Bell 🔔

Follow Us on Facebook:https:// Instagram:https:// images

telugu,telugu news,telugu channel,telugustop,immune system,boost your immune system,boost immune system,how to boost immune system,immune,immune boosting foods,how to boost your immune system,can you boost your immune system,strengthen immune system,system,immune system booster,boost your immune system music,boost your immune system exercise,how to improve immune system,Boosting your immune system – is it even possible?,ఇమ్మ్యూనిటి పెంచడం సాధ్యమవుతుందా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube