కిమ్ శర్మతో ఎందుకు విడిపోయింది చెప్పిన తెలుగు హీరో హర్షవర్ధన్  

Harshvardhan Rane opens up on break-up with Kim Sharma, Tollywood, Bollywood, Celebrity lifestyle - Telugu Bollywood, Celebrity Lifestyle, Harshvardhan Rane, Kim Sharma, Tollywood

టాలీవుడ్ లో తకిట తకిట సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలు చేస్తున్న నటుడు హర్షవర్ధన్ రాణే.ఈ కుర్ర హీరో ముందుగా ముంబైలో మోడలింగ్ లో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత నటుడుగా మారాడు.

TeluguStop.com - Harshvardhan Rane Opens Up On Break Up With Kim Sharma

తెలుగు కుర్రాడు అనే ట్యాగ్ కారణంగా టాలీవుడ్ లో ఇతనికి భాగానే అవకాశాలు వచ్చాయి.అలాగే హిందీలో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు.

అయితే ఈ కుర్ర హీరో సినిమాల కంటే నైట్ పార్టీలు, అమ్మాయిలతో డేటింగ్ లు చేస్తూ ఎక్కువగా బిటౌన్ లో అందరి దృష్టిలో పడుతూ ఉంటాడు.ఇదిలా ఉంటే ఆ మధ్య ఈ కుర్ర హీరో ఖడ్గం ఫేం కిమ్ శర్మతో కొంత కాలం డేట్ లో ఉన్నాడు.

TeluguStop.com - కిమ్ శర్మతో ఎందుకు విడిపోయింది చెప్పిన తెలుగు హీరో హర్షవర్ధన్-General-Telugu-Telugu Tollywood Photo Image

పార్టీలు, పబ్ లు అంటూ ఆమెతో చెట్టపట్టాల్ వేసుకుంటూ తిరిగేవాడు.రెగ్యులర్ గా మీడియాకి హాట్ టాపిక్ గా ఉండేవారు.

హర్షవర్ధన్ ఫ్యామిలీకి కూడా ఈమె చాలా దగ్గరైంది.

భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కిమ్ శర్మ హర్షవర్ధన్ తో డేట్ లో ఉంది.

అయితే ఈ మధ్య ఆమెతో హర్షకి బ్రేక్ అప్ అయిపోయినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని హర్షవర్ధన్ కూడా మీడియాతో చెప్పేశాడు.కిమ్, నేను కొన్నాళ్లపాటు రిలేషన్లో ఉన్నాం.అయితే ఇప్పుడు ఆ బంధం లేదు.

ఆమె బిహేవియర్ అలాగే ఆలోచనా విధానం ఆమె నుండి నన్ను దూరం పెట్టాయి.కిమ్‌తో నాకు మంచి ఙ్ఞాపకాలే ఉన్నాయి.

ఆమెకు మంచి సెన్సాఫ్ – హ్యూమర్ ఉంది.నేననుకోవడం నా డీఎన్‌ఏలోనే ఏదో తప్పు జరిగి ఉంటుంది.లేకపోతే ఏ కారణం లేకుండా ఎవ్వరూ విడిపోరు కదా.12 ఏళ్ల పాటు నేను ఒంటరిగానే ఉన్నాను అని రాణే వివరించారు.

#Kim Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Harshvardhan Rane Opens Up On Break Up With Kim Sharma Related Telugu News,Photos/Pics,Images..