ఊరిస్తున్న డైరెక్టర్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ గురించి తెలుసు కదా..!

పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ కాంబో కోసం నాలుగేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్.సినిమా ఏడాది క్రితమే ఎనౌన్స్ చేసినా ఇప్పటివరకు షూటింగ్ అయితే మొదలవ్వలేదు.

 Harish Shankar Reveals Ustaad Bhagath Singh Set,harish Shankar,  Ustaad Bhagath-TeluguStop.com

అయితే నెక్స్ట్ మంత్ హరీష్ శంకర్ పవన్ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.దానికి సంబందించిన సెట్ ఒకటి ఆడియన్స్ ని రివీల్ చేశాడు డైరెక్టర్.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఒక ఇంటి సెట్ వేశారు.పెద్ద ఇంటి సెట్ గా కనిపిస్తున్న ఈ సెట్ లోనే సినిమాకు సంబందించిన మేజర్ పోర్షన్ షూట్ చేస్తారని తెలుస్తుంది.

అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఊరించేందుకే హరీష్ శంకర్ ఈ సెట్ అప్డేట్ ఇచ్చాడని అంటున్నారు.అప్పట్లో తను ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ తనని ట్రోల్స్ చేయడంతో ఫ్యాన్స్ పై అప్సెట్ అయిన హరీష్ శంకర్ వారు అడగకముందే ఈ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు.

సో గబ్బర్ సింగ్ కాంబో ఈసారి దాన్ని మించేలా సక్సెస్ కొట్టేలా కసరత్తులు చేస్తున్నాడు హరీష్ శంకర్.గబ్బర్ సింగ్ ని మించే సినిమా ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన హరీష్ శంకర్ ఆ ప్లాన్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube