ఈటల రాజేందర్ సవాల్ కి స్పందించిన హరీష్ రావు...!!

హుజురాబాద్ ఉప ఎన్నికల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.ఈ ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

 Harish Rao Responds To Eetala Rajender Challenge-TeluguStop.com

ఇక ఇదే తరుణంలో టిఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థిగా ప్రకటించాక ఎన్నికల బాధ్యతను పూర్తిగా మంత్రి హరీష్ రావు చేతికి అప్పజెప్పడం జరిగింది.ఇటువంటి తరుణంలో నియోజకవర్గంలో వాతావరణం ఇప్పుడు ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి హరీష్ రావు అన్నట్టుగా నెలకొంది.

పరిస్థితి ఇలా ఉండగా దమ్ముంటే హరీష్ రావు తనపై పోటీ చేయాలని ఇటీవల ఈటల సవాలు చేయటం తెలిసిందే.

 Harish Rao Responds To Eetala Rajender Challenge-ఈటల రాజేందర్ సవాల్ కి స్పందించిన హరీష్ రావు…-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఈటల రాజేందర్ వేసిన సవాళ్లకు హరీష్ రావు స్పందించారు.

గెల్లు శ్రీను పోటీచేసిన తాను పోటీ చేసిన గెలుపు టిఆర్ఎస్ పార్టీ దే.ఈ క్రమంలో ఈటల రాజేందర్ ఓడిపోతే పెద్దల చేతిలో ఓడిపోవాలని ప్లాన్ వేసుకున్నాడని హరీష్ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.ఓటమి భయంతోనే ఈటల రాజేందర్.ఎటువంటి సవాలు విసురుతున్నాడు అని హరీష్ అన్నారు.నేను పోటీ చేయడానికి సిద్ధమే ఈ క్రమంలో సిద్దిపేటలో మళ్లీ ఉప ఎన్నికలు వస్తే ఇదంతా అవసరమా తాను పోటీ చేసిన గెలుపు శీను పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో ఓడిపోతాడని అందువల్ల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

#Trs Party #HarishRao #Harish Rao #Ts Potics #Eetala Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు