పెళ్లి కాకుండానే తండ్రి అయిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా  

Hardik Pandya To Become Father - Telugu Bollywood, Celebrities, Cricket,, Lock Down, Team India

బాలీవుడ్ సెలబ్రిటీలు, టీం ఇండియా క్రికెటర్లు మధ్య ప్రేమ, పెళ్లి సర్వ సాధారణం అనే విషయం అందరికి తెలిసిందే.కొద్ది రోజుల క్రితం ఇలా బాలీవుడ్-క్రికెట్ కపుల్స్ జాబితాలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా చేరిపోయారు.

 Hardik Pandya To Become Father

లాక్ డౌన్ ని ముందు వీరిద్దరు రింగ్ లు మార్చుకుంటూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు.ఆ సందర్భంగా అందరూ వారికి విషెస్ చెప్పారు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు.ఇక ఆ ఎంగేజ్మెంట్ తో హార్దిక్ పాండ్యా తల్లిదండ్రులకి కూడా షాక్ ఇచ్చాడు.

పెళ్లి కాకుండానే తండ్రి అయిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే లాక్ డౌన్ టైంలో ఊహించని విధంగా తన కాబోయే భార్య నటాషా గర్భంతో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా తెలిపారు.ఈ మేరకు ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు.

నేను నటాషా ఇన్నాళ్లూ ఎంతో అన్యోన్యంగా ఉన్నాం.ఇప్పుడు అది మరింత బలపడుతోంది.ఈ లోకంలోకి రాబోయే మా ప్రతిరూపాన్ని ఆహ్వానించేందుకు మేము ఇద్దరం ఎంతో ఆత్రుతగా ఉన్నాం అంటూ రాసుకొచ్చాడు.అంతేకాకుండా తమ జీవితంలో ఇదో కొత్త ఘట్టమని, దీనికి అందరి ఆశీస్సులు కావాలని తన అభిమానులను హార్దిక్ కోరాడు.

దీనిపై స్పందించిన భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్తి ఇద్దరినీ అభినందించాడు.యుజ్వేంద్ర చాహాల్ కూడా వీరికి తన అభినందనలు తెలిపాడు.

అయితే లాక్ డౌన్ టైంలో హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా లేక పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడ అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.హార్దిక్ ఫోటోలని లాక్ డౌన్ మీమ్స్ కోసం కూడా కొంత మంది వాడేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hardik Pandya To Become Father Related Telugu News,Photos/Pics,Images..

footer-test