ఇంట్లో ఉండే, ఒక్క ఆప్ తో అన్ని పనులు చేయించుకోండి

ఇంట్లో ఫ్యాన్ పనిచేయట్లేదు, సమయానికి ఎలక్ట్రీషియన్ దొరకడు.సమయానికి కావాల్సిన ఫ్లయిట్ వివరాలు తెలుసుకోవాలి, దాని గురించి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు.

 Haptik – An App Which Will Assist You In All Daily Needs And Deals-TeluguStop.com

రేల్వే టికేట్స్, సినిమా టికేట్స్ లాంటివి బుక్ చేసుకోవడం, సరికొత్త మార్కేట్ డీల్స్, ప్రాడక్ట్ పై డిస్కౌంటు తెలుసుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి అవసరమైన చాలా రకాల పనులు మనం చేయకుండా, ఒక ఆప్ ద్వారా చేయించుకోవచ్చు.

మీరు అలారం పెడితే, సమయానికి నిద్రలేపుతారు వాళ్ళు.

షాపింగ్ ఆఫర్స్ ఎక్కడ బాగున్నాయో సలహాలు ఇస్తారు.రెల్వే పీఎన్ఆర్ స్టేటస్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తారు.

మీకు దగ్గర్లో ఉన్న ప్రయాణ సౌకర్యాలు ఏంటో తెలియజేస్తారు.ఇంట్లో ఏదైనా పనిపడితే కావాల్సిన వ్యక్తుల వివారాలు ఇస్తారు.

మొబైల్ రిచార్జ్ చేస్తారు.రెస్టారెంట్‌లో టెబుల్ బుక్ చేస్తారు.

ఇలా అన్నిరకాల పనులు ఒక ఆప్ ద్వారా మనకోసం పనిచేసే వారితో చేయించుకోవచ్చు.మీ అవసరానికి నిమిషాల్లో సమాధానమిస్తారు ఆ ఆప్ మీద పని చేస్తున్నవారు.

ఆ ఆప్ పేరు Haptik, మీ మొబైల్ ప్లాట్‌ఫారంని బట్టి, ఆయా స్టోర్స్ లోంచి డవున్లోడ్ చేసుకోండి.ఒక్కో అవసరానికి ఒక్కొ వ్యక్తి సమాధనమిస్తాడు.

అచ్చం వాట్సాప్ చాట్ లానే ఉంటుంది.మీ అవసరాలన్నిటకి సహాయపడతారు హాప్టిక్ ఆప్ ఉద్యోగస్తులు.

ఇంట్లో ఉండే అన్ని పనులు వారితో చేయించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube