Movie Title : హ్యాపీ వెడ్డింగ్
Cast & Crew:నటీనటులు: సుమంత్ అశ్విన్, నిహారిక తదితరులుదర్శకుడు: లక్ష్మణ్ కార్యనిర్మాత: యూ.వి.క్రియేషన్స్సంగీతం: ఎస్.ఎస్.థమన్
STORY:
ఆనంద్ విరాట్ (సుమంత్ అశ్విన్) పెళ్లి సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.కుటుంబ సభ్యులందరు ఆనంద్ తో అనుబంధం గురించి చెపుతుంటారు.
ఇంతలో ఆనంద్ అక్షర ను ఎలా ప్రేమించాడు అనే లవ్ స్టోరీ చెప్పే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది.ఆనంద్ తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అక్షర మాజీ ప్రియుడు విజయ్ మళ్లీ అక్షర జీవితంలోకి వస్తాడు.
అతను వృత్తిపరంగా ఆమె జీవితంలోకి వచ్చినప్పటికీ అక్షర ఆనంద్ ల గొడవలు స్టార్ట్ అవుతాయి.కొన్ని నెలలు డిప్రెస్ గా ఉండిపోతుంది అక్షర.ఇది గమనించిన ఆమె తండ్రి (మురళి శర్మ) చివరికి అక్షర ఆనంద్ లను ఎలా కలిపారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
REVIEW:
‘పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే.అయితే, పెళ్లి కుదిరిన పెళ్లి కుదిరిన రోజు నుంచి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా చూపించారు.ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది.
ప్రతి ప్రేక్షకుడు తమని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది.సుమంత్ అశ్విన్ ఇంతకముందు చిత్రాల్లోకంటే బాగా నటించారు.
నిహారిక కూడా అందంగా కనిపించింది.క్లైమాక్స్ లో తండ్రీకూతుర్ల మధ్య జరిగే సంభాషణ ఈ సినిమాకి ప్లస్.
ఫస్ట్ హాఫ్ లో పెద్దగా లవ్ ట్రాక్, సాంగ్స్ లేకపోవడం మైనస్.కాన్సెప్ట్ బాగుంది కానీ పేజీల పేజీల డైలాగ్ లు సెట్ అవ్వలేదు.
PLUS POINTS:
స్టోరీక్లైమాక్స్మురళి శర్మనిహారిక, సుమంత్ అశ్విన్
MINUS POINTS:
సాంగ్స్ లేకపోవడంస్లోగా సాగే సన్నివేశాలులెంతి డైలాగ్స్
FINAL VERDICT:
పెళ్ళైన, పెళ్లి చేసుకోబోతున్న ప్రతి జంట రిలేట్ చేసుకునే సినిమా “హ్యాపీ వెడ్డింగ్”