ఇండిపెండెన్స్ డే స్టిక్కర్లు.. వాట్సాప్ లో డౌన్లోడ్ చేయండిలా..!

స్వాతంత్ర దినోత్సవం రోజు దేశ ప్రజలు ఎంతో వేడుక చేసుకుంటారు.ప్రతి గ్రామంలో, పట్టణంలో జెండాను ఎగురవేస్తారు.

 Happy Independence Day 2021,' Independence Day Whatsapp Stikcers', Whatsapp ,gif-TeluguStop.com

మరి ఇటువంటి పండగ నేపథ్యంలో వాట్సాప్ తో చాలా మంది స్టేటస్ లు పెట్టి తమ దేశ భక్తిని చాటుతుంటారు.అందుకే వాట్సాప్ తమ యూజర్ల కోసం ప్రత్యేకమైన స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చింది.

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను వినూత్నంగా చెప్పేందుకు అద్బుతైన స్టిక్కర్లను వాట్సాప్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.మీరు కనుక వాట్సాప్ స్టిక్కర్లను డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి.

అదెలాగో తెలుసుకుని వాట్సాప్ లో స్టిక్కర్లను డౌన్లోడ్ చేసుకోండి.స్టిక్కర్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్లాలి.

అక్కడ మీరు ఇండిపెండెన్స్ డే వాట్సాప్ స్టిక్కర్స్ అని సర్చ్ చేయాలి.ఆ తర్వాత తమకు నచ్చిన యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆ తర్వాత స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.ప్లే స్టోర్‌లో ఓపెన్ బటన్‌పై క్లిక్ చేసి మీకు కావాల్సిన స్టిక్కర్ ప్యాక్‌ను ఎంపిక చేసుకోవాలి.

దానిని యాడ్ టు వాట్సాప్ బటన్‌పైన క్లిక్ చేసి పెట్టుకోవాలి.అలా చేసిన తర్వాత వాట్సాప్‌లో స్టిక్కర్లు అనేవి యాడ్ అవుతాయి.

ఆ తర్వాత వాట్సాప్ లోకి వెళ్లి ఏదో ఒక చాట్ కి వెళ్లిపోయి స్టిక్కర్ల విభాగాన్ని తెరవాలి.అప్పుడు మీకు కావాల్సిన స్టిక్కర్లని ఎంపిక చేసుకోవాలి.

స్టిక్కర్లను డౌన్లోడ్ చేసే టైంలో వాట్సాప్ తాజా వెర్షన్‌కు అప్ డేట్ చేయడం మర్చిపోకండి.వాట్సాప్ లో జిఫ్ లను సెండ్ చేయవచ్చు.

వాట్సాప్ లో చాలా మంది స్టిక్కర్ల కంటే ఎక్కువగా జిఫ్ లను వాడవచ్చు.ఇప్పటికే వాట్సాప్ లో అనేక జిఫ్ ట్యాబ్ లు ఉన్నాయి.

వాటిని మీరు ఎమోజీ కేటగిరిలో చూడొచ్చు.దాంట్లో మీకు నచ్చిన జిఫ్ లను చూడవచ్చు.వాటిని కూడా మీరు డౌన్లో చేసుకోవాలంటే Gifer.com నుంచి ఏ రకమైన జిఫ్ లను కూడా అతి సులభంగా డౌన్లోడ్ చేసుకొని మీ స్నేహితులకు షేర్ చయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube