గ్యాంగ్ స్టార్ గా మారబోతున్న హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్

హ్యాపీ డేస్ మూవీలో టైసన్ అనే పాత్రతో ఆకట్టుకున్న నటుడు రాహుల్.ఈ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ తరువాత రెయిన్ బో, వెంకటాపురం అనే రెండు సినిమాలు చాలా గ్యాప్ ఇచ్చి చేశాడు.

 Happy Days Fame Rahul Turned As A Gangster-TeluguStop.com

అయితే వెంతాపురం సినిమా కొంత వరకు ఆకట్టుకున్న అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.అయితే ఆ మూవీ తర్వాత భాగా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం కొత్త సినిమాకి రెడీ అవుతున్నాడు.

రీసెంట్ గా బాడీ బిల్డర్ లుక్ లో వర్క్ అవుట్స్ చేస్తున్న రాహుల్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.బక్కపలచగా ఉన్న టైసన్ కాస్తా మైక్ టైసన్ లా మారిపోయాదంటూ కామెంట్స్ వినిపించాయి.

 Happy Days Fame Rahul Turned As A Gangster-గ్యాంగ్ స్టార్ గా మారబోతున్న హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇల్లా కంప్లీట్ లుక్ మార్చేసి కొత్త మేకోవర్ లోకి రావడానికి కారణం ఏమై ఉంటుందా అనే విషయం అప్పుడు రివీల్ కాలేదు.

Telugu Biopic, Gangster, Happy Days Fame Rahul, Periodic Goner, Tollywood-Movie

అయితే రాహుల్ కండల వెనుక అసలు కథ తాజాగా బయటకొచ్చింది.ప్రష్టుతం ఈ కుర్ర హీరో గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు 1983లో ముంబైలో ఉండే అజీజ్ రెడ్డి అనే గ్యాంగ్ స్టార్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ మూవీతో చందు అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

ఇక ఈ మూవీలో టైటిల్ రోల్ ని రాహుల్ పోషిస్తున్నాడు.ఆ పాత్ర కోసమే కంప్లీట్ గా లుక్ మార్చేసి స్లిమ్ నుంచి ఫిట్ స్టేజ్ లోకి రాహుల్ వచ్చేశాడు.

ఈ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో రాహుల్ ఉన్నాడు.మరి అతనికి ఈ మూవీ ఎంత వరకు అదృష్టం అందిస్తుంది అనేది వేచి చూడాలి.

#HappyDays #Biopic #Gangster #Periodic Goner

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు