ప్రతి రోజు ఆంజనేయ సింధూరాన్ని పెట్టుకుంటే కలిగే లాభాలు  

Hanuman Sindhuram Benefits-

ప్రతి రోజు ఆంజనేయ సింధూరాన్ని పెట్టుకుంటే కలిగే లాభాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. ప్రతి రోజు ఆంజనేయ సింధూరాన్ని పెట్టుకుంటే ఇంటిలో ఎటువంటి కలహాలు ఉండవు.

2. విపరీతమైన భయం కలిగిన వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం పోతుంది.

3. ఇంటిలో సుఖం,సంతోషం,ప్రశాంతత ఉండాలంటే సిందూరాన్ని పెట్టుకోవాలి.

4. చిన్న పిల్లలకు సిందూరాన్ని పెడితే గ్రహ భాదలు మరియు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.

5. కొత్త దంపతులు సిందూరాన్ని పెట్టుకుంటే తొందరగా పిల్లలు కలుగుతారు.

6. చదువుకొనే పిల్లలు ఆంజనేయ సిందూరాన్ని పెట్టుకుంటే చదివిన విషయాలు బాగా గుర్తు ఉంటాయి.

7. ఇంటిలో ఆంజనేయ స్వామికి సిందూరం పూయాలని అనుకొనే వారు ఆంజనేయ విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచి మొదటగా సింధూరాన్ని కిరీటానికి రాసి ఆ తర్వాత అంతా పూసుకుంటూ వచ్చి పాదాల దగ్గర పెట్టి పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి.