శనీశ్వర ప్రభావం లేని దేవతలు ఎవరు?

దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుని ప్రభావం లేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి.శనీశ్వరుని ప్రభావం వినాయకుడు, హనుమంతునిపై లేదని పురాణాలు చెపుతున్నాయి.

 Hanuman And Vinayak Are Not Afflicted By Shani-TeluguStop.com

రామాయణంలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు హనుమంతుడు సముద్రంలో ఒక మార్గాన్ని నిర్మించాడు.

ఆ మార్గాన్ని నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి వస్తే అందరూ సముద్ర మార్గాన్ని నిర్మించటంలో సహాయం చేయటానికి వచ్చాడని భావించారు.

కానీ శని దేవుడు హనుమంతుణ్ణి పట్టటానికి వచ్చి తలపైకి ఎక్కి కూర్చున్నాడు.అప్పుడు హనుమంతుడు నేను రామ కార్యాన్ని చేస్తున్నాను.

కాబట్టి నా కాలు పట్టుకో అనే చెప్పాడు.దాంతో శనీశ్వరుడు హనుమంతుణ్ణి కాలును పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న సమయంలో హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుణ్ణి కాలితో నొక్కి పెట్టెను.

దాంతో శనీశ్వరునికి తప్పించుకొనే మార్గం లేకపోయింది.అందుకే హనుమంతుణ్ణి పూజిస్తే శని బాధలు ఉండవని చెప్పుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube