సీతారామం దర్శకుడి నెక్స్ట్ హీరో అతనేనా..!

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా సీతారామం.ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు.

 Hanu Raghavapudi Director Next Hero Fix,director, Dulquer Salman, Hanu Raghavapudi, Mrunal Thakur,nani, Tollywood-TeluguStop.com

అందాల రాక్షసి సినిమా నుంచి 10 ఏళ్ల పాటు నాలుగు సినిమాలు చేసిన హను ఐదవ సినిమాగా తీసిన సీతారామం తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో హను వెంట నిర్మాతలు పడుతున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత హను రాఘవపుడి తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అన్న డిస్కషన్ మొదలైంది.అయితే హను నెక్స్ట్ సినిమా హీరో నానినే అని కొందరు అంటున్నారు.

 Hanu Raghavapudi Director Next Hero Fix,Director, Dulquer Salman, Hanu Raghavapudi, Mrunal Thakur,Nani, Tollywood-సీతారామం దర్శకుడి నెక్స్ట్ హీరో అతనేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆల్రెడీ నానితో హను కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమా చేశాడు.సీతారామం సక్సెస్ తర్వాత హను రాఘవపుడితో నాని సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.

సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.సీతారామం సినిమాతో హను తన సత్తా చాటాడు.

సీతారామం సినిమా వసూళ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి.సినిమా ఇప్పటికే 40 కోట్ల మార్క్ రీచ్ అయ్యింది.

 పొటీగా కళ్యాణ్ రామ్ బింబిసార కూడా హిట్ టాక్ తో రన్ అవుతున్నా క్లాస్ ఆడియెన్స్ ని సీతారామం ఎట్రాక్ట్ చేస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube