నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది!!

అందాల భామ హన్సిక తన భారీ అందాలతో ప్రేక్షకులను పిచ్చెక్కించేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.అయితే ఈ భామ నిర్మాతల పాలిట కల్పవృక్షం అని ఇప్పటికే ఎందరో నిర్మాతలు వెల్లడించారు.

 Hansika Torchar To Producers-TeluguStop.com

ఇక పక్కాగా షూటింగ్ కు టైమ్ కు రావడం.దర్శకుడు చెప్పినట్లు వినడం, అంతేకాకుండా స్కిన్ షో విషయంలో సైతం హద్దులు చెరిపేసుకుంటూ యాక్ట్ చెయ్యడంతో ఆమె పారితోషకం దాదాపు కోటికి పైనే పలుకుతుంది.

ఇక నిర్మాతలు సైతం ఈ భామకు ఉన్న మార్కెట్ రీత్యా ఆమె ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్దమైపోతున్నారు.ఇదంతా బాగానే ఉన్నా.

ఈమధ్య ఈ భామ నిర్మాతలకు సరికొత్త నరకం చూపిస్తుంది అని సమాచారం.ఆమె కోర్కెలకు నిర్మాత జేబులు చిల్లులు పడుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు.

ఈ బ్యూటీ చెన్నైకు వస్తే, తాను కోరుకున్న నక్షత్ర హోటల్‌లోనే బసచేస్తుందట అంతేకాదు నిత్యం ఆ హోటల్ నుంచే అన్ని రకాల వెరైటీ భోజనాలు తెప్పించుకుంటుందని నిర్మాతకు భారంగా మారిపోయింది అని టాక్.ఇక ఈ భామా తో పాటు ఉండే సహాయకులు సైతం దాదాపు 10మంది ఉండడంతో వారి ఖర్చులు సైతం నిర్మాత ఖాతాలోకే వెళ్ళిపోతున్నాయని నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఆమె ఎక్కడకు వెళ్ళినా విమాన ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలి అన్నట్లుగా చేస్తుందట.ఈమె ప్రవర్తన చూసి నిర్మాతలు భయపడి పారి పోతున్నారు అంటే నమ్మండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube