జ్వరంతో బాధపడుతున్న ముద్దుగుమ్మ

సినిమా హీరోలకే సౌకర్యం .ఒకే సినిమా మీద ఉంటారు ఆ చిత్రం పూర్తీ అయ్యేవరకు .

 Hansika Suffers With Fever-TeluguStop.com

సరిపడా డబ్బులు, విశ్రాంతికి విశ్రాంతి .హీరోయిన్ల పరిస్థితి ఇందుకు పూర్తీ భిన్నం .కెరీర్ ఎక్కువ కాలం ఉండదు .కాస్త వయసు మీదపడినా జనాలు చూడటం మానేస్తారు.అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి .వయసులో ఉన్నప్పుడే ఎన్ని వీలయితే అన్ని సినిమాలు చేసి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి.అంత బిజీ షెడ్యుల్ తో జీవితాన్ని గడపడం చాలా కష్టం .ఈ క్రమంలో ఎన్ని పాట్లు పడాలో !

ముద్దుగుమ్మ హన్సిక కి ఓ కష్టం వచ్చి పడింది .ఇటు తమిళ, ఇటు తెలుగు చిత్రాలతో నిత్యం బిజీ బిజీగా గడిపే హన్సికకు ఇరవై గంటల వ్యవధిలో నాలుగు ప్రాంతాలు చుట్టి రావాల్సిన చిక్కోచి పడింది .నాలుగు విమానాలు ఎక్కి, నాలుగు పనులు చేసుకోని .ఒకే రోజులో నాలుగు షూటింగ్ లలో పాల్గొనే సరికి జ్వరం తో పాటు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేసిందట హన్సికకు .ఈ విషయాన్ని ఇదిగో ఇలా ఆ అమ్మడే ట్వీట్ చేసి చెప్పింది.

Hansika ✔@ihansika

Throat infection n high fever !!grrr this wat happens wen one takes 4 flights in 20hours

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube