అవకాశాలు పెంచుకోవడానికి విప్పి చూపించడానికి రెడీ అవుతున్న హాన్సిక  

Hansika Ready To Bikini Look For Maha Movie, Kollywood, Tollywood, Heroines, Heroines Hot Poses - Telugu Hansika Ready To Bikini Look For Maha Movie, Heroines, Heroines Hot Poses, Kollywood, Tollywood

దేశముదురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హాన్సికా మోత్వానీ, ఈ అమ్మడు మొదటి సినిమాతోనే క్యూట్ లుక్స్ తో అందరిని మెప్పించి తరువాత వరుస అవకాశాలు అందుకుంది.తెలుగులో కుర్ర హీరోలు, స్టార్ హీరోలు అందరితో ఈ అమ్మడు జతకట్టింది.

 Hansika Ready Bikini Look Maha Movie

తమిళంలో కూడా స్టార్ హీరోలతో ఆడిపాడింది.ఇక ఈ భామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 13 ఏళ్ళు దాటిపోయింది.

ఇప్పటికి ఏ మాత్రం వన్నె తగ్గని అందంతో హాన్సిక అందరిని మైమరపిస్తుంది.ఆ మధ్యకాలంలో బాగా ఒళ్ళు చేసి బొద్దుగుమ్మగా మారిపోయిన ఈ అమ్మడుని తమిళ ప్రేక్షకులు బాగా ఆదరించారు.

అవకాశాలు పెంచుకోవడానికి విప్పి చూపించడానికి రెడీ అవుతున్న హాన్సిక-Movie-Telugu Tollywood Photo Image

అయితే మళ్ళీ ఫిట్ నెస్ పై దృష్టిపెట్టి బాగా ఒళ్ళు తగ్గించుకోవడంగా రీసెంట్ గా తెలుగులో తెనాలి రామకృష్ణ సినిమాలో తళుక్కున మెరిసింది.

ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో మళ్ళీ కెరియర్ గాడి తప్పింది.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషలలో మహా అనే లేడీ ఒరియాంటెడ్ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా ఎప్పుడో మొదలైన ఎందుకనో షూటింగ్ వేగంగా జరగడం లేదు.

అయితే లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవుతుందని బోగట్టా.ఇక ఈ సినిమాలో హాన్సిక ఎన్నడూ లేని విధంగా మొదటిసారి బికినీలో కనిపించడానికి రెడీ అవుతుందని టాక్.

లాక్ డౌన్ సమయంలో బాగా వర్కౌట్స్ చేసి, మంచి ఫిట్ నెస్ బికినీ లుక్ కోసం సిద్ధమైందని చెప్పుకుంటున్నారు.మరి ఇప్పటి వరకు ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయడానికి ఇష్టపడని ఈ అమ్మడు మొదటి సారి బికినీ లుక్ లో ఎంత వరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.

.

#Heroines #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hansika Ready Bikini Look Maha Movie Related Telugu News,Photos/Pics,Images..