ఎయిర్ పోర్ట్ లో హన్సిక పరువు తీసిన డ్రెస్.! ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు.!       2018-06-19   01:13:57  IST  Raghu V

బొద్దుగుమ్మ హన్సిక ఈ మధ్య చిక్కిపోయిన విషయం అందరికి తెలిసిందే. సినిమా ఆఫర్ లు సరిగా లేక కెరీర్ అటూ ఇటూ గా సాగుతుంది హన్సిక ది. అయితే హన్సిక కు డ్రెస్ సెన్స్ చాలా తక్కువ అని ఎప్పటినుండో సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బయటకి వచ్చినప్పుడు తన బాడీ కి సూట్ అయ్యే డ్రెస్ లు వేసుకోదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటె ఇటీవల తన డ్రెస్ వల్ల ఎయిర్పోర్ట్ లో పరువు పోగొట్టుకుంది హన్సిక. ముంబాయి ఏయిర్‌పోర్టులో హన్సిక దిగింది. వినడానికి ఇది చాలా సాధారణమైన విషయం. నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదు కూడా! కానీ ఇక్కడే హన్సిక పరువు పోయింది. హన్సిక ఏయిర్‌పోర్టులో దిగినప్పుడు బాగా గాలి వీచి చున్నీ ఎగిరిపోయింది. దాంతో సినిమాలలో మాత్రమే కనిపించే సన్నివేశం లైవ్‌లో కనిపించడంతో కొందరు దాన్ని ఫోటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇదే విషయం హన్సిక అభిమానులకు బాధ కలిగించిందట! బయటకు వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండొచ్చుకదా! అంటూ ఆమెకు సలహా ఇస్తున్నారు.