ఎయిర్ పోర్ట్ లో హన్సిక పరువు తీసిన డ్రెస్.! ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు.!

బొద్దుగుమ్మ హన్సిక ఈ మధ్య చిక్కిపోయిన విషయం అందరికి తెలిసిందే.సినిమా ఆఫర్ లు సరిగా లేక కెరీర్ అటూ ఇటూ గా సాగుతుంది హన్సిక ది.

 Hansika Dress Air Port-TeluguStop.com

అయితే హన్సిక కు డ్రెస్ సెన్స్ చాలా తక్కువ అని ఎప్పటినుండో సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా బయటకి వచ్చినప్పుడు తన బాడీ కి సూట్ అయ్యే డ్రెస్ లు వేసుకోదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటె ఇటీవల తన డ్రెస్ వల్ల ఎయిర్పోర్ట్ లో పరువు పోగొట్టుకుంది హన్సిక.ముంబాయి ఏయిర్‌పోర్టులో హన్సిక దిగింది.వినడానికి ఇది చాలా సాధారణమైన విషయం.నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదు కూడా! కానీ ఇక్కడే హన్సిక పరువు పోయింది.హన్సిక ఏయిర్‌పోర్టులో దిగినప్పుడు బాగా గాలి వీచి చున్నీ ఎగిరిపోయింది.దాంతో సినిమాలలో మాత్రమే కనిపించే సన్నివేశం లైవ్‌లో కనిపించడంతో కొందరు దాన్ని ఫోటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు.

ఇదే విషయం హన్సిక అభిమానులకు బాధ కలిగించిందట! బయటకు వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండొచ్చుకదా! అంటూ ఆమెకు సలహా ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube