హన్సిక-పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ గురించి మీకు తెలుసా?  

Heroine hansika Comments on Pawan Kalyan,haniska, hot comments, pawan kalyan , controversy - Telugu Controversy, Haniska, Heroine Hansika Comments On Pawan Kalyan, Hot Comments, Pawan Kalyan

హీరోయిన్ హన్సిక మోత్వాని.ఈమె గురించి తెలియని వారు ఉండరు.

TeluguStop.com - Hansika Comments On Pawan Kalyan Controversy

చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హన్సిక సినిమాల్లోనూ మంచి హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.టాలీవుడ్ లో దేశముదురు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన ఈ భామ తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాల్లో మంచి హిట్ కొట్టింది.

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనప్పటికీ ఈమె ఎక్కువగా కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది.అయితే ఇటీవల ఆమె సినిమాల్లో అవకాశాల్లేక బెలూన్స్ బిజినెస్ ప్రారంభించినట్టు వార్తలు వచ్చినప్పటికి ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆ గాసిప్ స్టార్ట్ చేసిన వారికీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది హన్సిక.

TeluguStop.com - హన్సిక-పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ గురించి మీకు తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం ఆమె మాజీ లవర్ శింబుతో నటించిన మహా అనే చిత్రం రిలీజ్ అవ్వాల్సి ఉంది.అది మాత్రమే కాదు పాట్నర్ అనే సినిమా కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అవి రిలీజ్ అవ్వలేదు.అయితే ఇది అంత బాగానే ఉంది.

కానీ ఒకప్పుడు హన్సికకు-పవన్ కళ్యాణ్ కి మధ్య కాంట్రవర్సీ నడిచింది.
అది ఏంటి అంటే.

హన్సిక ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడిందని వార్తలు వచ్చాయ్.దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను ట్విట్టర్ వేదికగా దారుణంగా టార్చర్ చేశారు.

దీంతో హన్సిక ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.ఆమె కూడా పవన్ కళ్యాణ్ అభిమానేనని, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదని అది ఒక రూమర్ అంటూ ఆమె స్పందించారు.

దీంతో ఆ వార్తలకు తెర పడింది.ఏది ఏమైనా ఇలాంటి వివాదాలు చుట్టిముట్టినప్పుడు హన్సికల గట్టిగ కౌంటర్ ఇస్తేనే వాటికీ ఫుల్ స్టాప్ పడుతాయ్.

అయితే హన్సిక మోత్వానీ తెలుగులో రామకృష్ణ బీఏ బిఎల్ చిత్రంలో నటించింది.

#Hot Comments #Controversy #Pawan Kalyan #HeroineHansika #Haniska

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hansika Comments On Pawan Kalyan Controversy Related Telugu News,Photos/Pics,Images..