మీ చేతి వేళ్లే మీరెలాంటి వారో చెప్పేస్తాయట...ఎలాగో తెలుసుకుందామా  

Hand Fingers Length Tells Your Personality-

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరం తొక్క బాహ్య లక్షణాలను బట్టి ఒవ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.ఇప్పుడు చేతి వేళ్ళనబట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.చూపుడు వేలు, ఉంగరపు వేలితో సమానంగా ఉన్నవారు సమాజంలో మంచి గుర్తింపుతపాటు మంచి సంపాదన పరులుగా ఉంటారు.

Hand Fingers Length Tells Your Personality--Hand Fingers Length Tells Your Personality-

మధ్యవేలు, చూపుడు వేలు సమానంగా ఉండే వారు మంచి తెలివితేటలు కలిగి ఉండఇతరులపై ఆధిపత్యాన్ని కనపరుస్తారు.

Hand Fingers Length Tells Your Personality--Hand Fingers Length Tells Your Personality-

చూపుడు వేలు పరిమాణం తక్కువగా ఉండే వారు చాలా నిరాశగా ఉండి ఏ విషయాన్నఆనందంగా వ్యక్తం చేయరు.మధ్యవేలు కంటే చూపుడు వేలు పొడుగ్గా ఉండేవారు చాలా గర్వంతో ఉండి తామగొప్పవాళ్లమని విర్రవీగుతారు.

చూపుడు వేలు ఉంగరపు వేలు కంటే పొడుగ్గా ఉండేవారు అల్ప సంతోషులు.అలాగఅత్యాశాపరులు.వీరి అత్యాశ ఒక్కోసారి వారు చేసే పనిని దెబ్బతీస్తుంది.

ఉంగరపు వేలి కంటే చూపుడు వేలు చిన్నగా ఉండే వారు చాలా నిశ్చింతగా ఉండువలన ఎప్పుడు ఆనందంగా ఉంటారు.చూపుడు వేలు, చిటికెన వేలు సమానంగా ఉండే వారు మంచి వ్యూహాలను వేయటంలదిట్ట.వీరు మంచి రాజకీయ నాయకులుగా రాణిస్తారు.చిటికెన వేలి కంటే చూపుడు వేలు తక్కువ పొడుగుంటే అది దురదృష్టానికచిహ్నంగా భావిస్తారు.