హంస నందిని యోగ వీడియో.. 35 ఏళ్ల వయసులోనూ?

సినిమా ఒక రంగుల ప్రపంచం.ఇందులో ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు.

 Hamsa Nandini, Mirchi Item Song, Yoga Video, Instagram-TeluguStop.com

అందుకే ఏదో సినిమాలో కనిపించాలి అనుకునే వారు హీరోలు అవుతే హీరోలుగా నటించిన వారు సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు.అలానే శేఖర్ కమ్ముల సినిమాలో హీరోగా పరిచయం అయిన అబీజీత్ బిగ్ బాస్ కంటస్టెంట్ గా.అదే సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించిన విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ కి గెస్ట్ గా వెళ్లేవారు.

ఒకొక్కసారి అంతే అలా మారిపోతుంది ఫేట్.

ఇక అలానే అందాల తార హంస నందిని కూడా హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.ఐటెం గర్ల్ గా మారిపోయింది.వంశీ అనుమానాస్పదం చిత్రంతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె ఆతర్వాత అవకాశాలు రాలేదు.అంత హాట్ గా ఉన్న ఆమెకు హీరోయిన్ అవకాశం ఇచ్చేవారు కరువయ్యారు.

దీంతో ఆమె కొద్ది రోజులు పాటు సినిమాల్లో కనిపించకుండా పోయారు.

అయితే ఆతర్వాత ఆమె అందానికి ఇక హీరోయిన్ గా అవకాశాలు రావు అని ఫిక్స్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది.

అలా మధ్యలో ఐటెం సాంగ్ లో కనిపించి అందం అంటే ఇది అనేలా కనిపించింది.దీంతో మిర్చి సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది హంస నందిని.

ఇక అలాంటి ఆమెకు ఇప్పుడు 35 ఏళ్ల వయసు.కానీ ఇంకా అందంగా యాంగ్ గా కనిపిస్తుంది హంస నందిని.

ఆమెను చూసిన ఎవరైనా సరే వావ్ అని అంటారు.ఇక ఈ నేపథ్యంలోనే ఆమె యోగ చేసిన సమయంలో తీసిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.వావ్ అనిపించే రేంజ్ లో ఆ వీడియో ఉంది.

మరి మీరు ఓ సారి ఆ వీడియో చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube