రేపటి నుంచి ఒంటి పూట బడులు!

వేసవి కాలం వస్తున్న సందర్భంలో ప్రభుత్వం విద్యార్ధులకి ఒక పూట మాత్రమె స్కూల్స్ నిర్వహిస్తుంది.ఈ ఒంటి పూట బడులని శుక్రవారం నుంచి ఏపీలో అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ స్కూల్స్ తప్పకుండా అమలు చేయాలని విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు.ఈ సమయంలో స్కూల్ ఉడటం 7.40 నిమషాల నుంచి 12.30 వరకు మాత్రమె నిర్వహించాలనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు.

 Half Day Schools Will Started Tomorrow-TeluguStop.com

అలాగే ఒంటి పూట బడులు నిర్వహించే సమయంలో స్కూల్ టైమింగ్ లోనే విద్యార్ధులకి మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయాలని కూడా విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ స్కూల్స్ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసాయి.

అలాగే పదవ తరగతి పరీక్షలు జరిగే కేంద్రాలలో మాత్రం మధ్యాహ్న వేళలో స్కూల్స్ ఉంటాయని కూడా తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube