జుట్టు.. దువ్వెనకి ఉన్న భందం ఇదే

జుట్టు ఊడిపోతున్న ప్రతీసారి మనం అనేకరకాల మందులు, జెల్స్, ఆ నూనే ఈ నూనే అని రకరకాల మెడి సిన్స్ వాడుతూ ఉంటాము.కానీ జుట్టు ఉడిపోవడానికి సరైన కారణం మాత్రం గుర్తించలేము.

 Hair Loss Control With Comb Hair Tips Details, Hair Loss Control ,comb ,hair Tip-TeluguStop.com

కానీ మనం చేసే చిన్న చిన్న తప్పిదాలవల్ల మన జుట్టుని మనమే బలహీనం చేస్తున్నాం.జుట్టుని శుభ్రంగా ఉంచుకోకపోవడం వలనే జుట్టుకి సంభందించిన సమస్యలు అన్నీ వస్తున్నాయి.

అసలు జుట్టు శుభ్రంగా ఉంచుకోవడం ఎలా.అంటే ముందుగా మనం దువ్వుకునే దువ్వెన శుభ్రం గా ఉండాలి.లేకపోతే దువ్వేనకి ఉన్న ధూళి జుట్టుకి పట్టి జుట్టు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. జుట్టు సమస్యలు రావడం లో దువ్వెన కీలకం.ఇంట్లో ఉండే దుమ్ము, మనం బయట తిరిగివచ్చినప్పుడు తలకి పట్టే దుమ్ము అన్నీ కలిపి దువ్వెన లో పేరుకుపోయి ఉంటుంది.అలాంటి దువ్వేనని మనం క్లీన్ చేయకుండా వాడితే జుట్టు సమస్యలు మొదలవుతాయి.

దువ్వెన శుభ్రం కోసం కొన్ని చిట్కాలు.గోరు వెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ వేసి దువ్వెనను నానబెట్టాలి.మెత్తని బ్రష్ తీసుకుని దువ్వెనను శ్రుభపరచండి.అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసేయండి.జుట్టుకి జేల్స్ వాడినప్పుడు అధికంగా దుమ్ము పడుతుంది.ఆ సమయుంలో దువ్వేనకి దుమ్ము అధికంగా చేరుతుంది.ఆ సమయుంలో వెంటనే దువ్వేనని నీటిలో కడిగేయాలి.తల దువ్వుకున్న వెంటనే దానికి అంటుకున్న వెంట్రుకలు తీసేయాలి.వారానికి ఒకసారైనా దువ్వెనను శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే జుట్టు సమస్యలు రాకుండా ముందుగానే నివారించుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube