జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే...బెస్ట్ టిప్  

Hair Growth Tips-

Hair problems are coming up with the reasons of life changing, busy schedule, pollution and stress today. This issue comes without age. There is no need to take any treatments to solve this problem. You will be surprised to notice the problem of hair falling within a week or so after the next tip. Only two ingridians fit this tip.

The desired items.

Almond oil - 1 tsp. Lemon juice - 1 tsp.

I am using lemon juice as the first ingridian. Citrus acid in placenta enables a lot of surprising benefits to hair. Lemon contains natural bleaching attributes that help reduce hair problem. I took a spoon lemon juice. I am using almond oil as a second ingridian. Almond oil is rich in omega 3 fatty acids, phospholipids, vitamin E and magnesium, which helps the skin to maintain the skin on the head and strengthens the hair growth and strengthens the hair problem. Here's the saucepan almond oil.

ఈ రోజుల్లో మారిన జీవన శైలి,బిజీ షెడ్యూల్, కాలుష్యం,ఒత్తిడి వంటకారణాలతో జుట్టు రాలే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్య వయస్సుతసంబంధం లేకుండా వస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ట్రీట్మెంట్సతీసుకోవలసిన అవసరం లేదు..

జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే...బెస్ట్ టిప్-

ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే ఒక వారరోజుల్లోనే జుట్టు రాలే సమస్య తగ్గటాన్ని గమనించి మీరు ఆశ్చర్య పోతారు. చిట్కాకు కేవలం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి.

కావలసిన వస్తువులు

బాదం ఆయిల్ – 1 స్పూన్.

నిమ్మరసం – 1 స్పూన్.

మొదటి ఇంగ్రిడియన్ గా నిమ్మకాయ రసాన్ని ఉపయోగిస్తున్నాను.నిమ్మరసంలసిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టుకు ఆశ్చర్య కరమైన ప్రయోజనాలనకలిగిస్తుంది..

నిమ్మలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉండుట వలన జుట్టు రాలసమస్యను తగ్గించటంలో సహాయపడుతుంది. నేను ఒక స్పూన్ నిమ్మరసాన్నతీసుకున్నాను.

రెండో ఇంగ్రిడియాన్ గా బాదం నూనెను ఉపయోగిస్తున్నాను.

బాదం నూనెలో ఓమేగ3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలఅధికంగా ఉండుట వలన తల మీద చర్మానికి పోషణను ఇచ్చి జట్టు కుదుళ్లను బలపరచజుట్టు రాలే సమస్యను అరికడుతుంది. ఇక్కడ అరస్పూన్ బాదం నూనెనతీసుకున్నాను.

ఒక బౌల్ లో ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోని దానిలో అరస్పూన్ బాదం ఆయిల్ వేసబాగా కలపాలి. ఈ రెండు మిశ్రమాలు బాగా కలిసేలా కలపాలి.

ఈ మిశ్రమాన్ని తలకబాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మసాజ్ చేసాక అరగంట ఆలవదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఇలా వారంలరెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగపెరుగుతుంది.