దావూద్ ఇండియాకు ఎందుకొస్తాడు?

చీకటి సామ్రాజ్య అధినేత, పేరు మోసిన డాన్, పాకిస్తాన్ లో సురక్షితంగా ఉన్న దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వస్తాడని అనుకుంటామా? ఒకప్పుడు ఆయన ఇండియా వాడే కావొచ్చు.కాని ఇక్కడికి రావాలనే కోరిక ఉంటుందా? ఇది కేవలం మన ఊహ మాత్రమే.దావూద్ బారత్ కు రావాలని అనుకుంటున్నట్లు ఎటువంటి సమాచారం లేదని కేంద్ర హొమ్ శాఖ మాజీ మంత్రి సుషీల్ కుమార్ షిండే చెప్పారు.దావూద్ కు ఇండియా రావాలనే కోరిక ఉన్నట్లు ఈ ఏజెన్సీ తెలియచేయలేదన్నారు.

 Had No Information About Dawood’s Wish To Return To India-TeluguStop.com

తను మంత్రిగా పనిచేసినప్పటి సంగతి షిండే చెప్పారు.ఈ విషయం ఈయన ఇప్పుడు ఎందుకు చెప్పారంటే….2013లో దావూద్ ఇబ్రహీం ఇండియాకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడట.ఈ సంగతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారని మీడియాలో వార్త వచ్చింది.

మరి అప్పటిలో హొమ్ మంత్రి షిండే కాబట్టి ఆయన వివరణ ఇచ్చారు.ఇది అబద్ధమని చెప్పారు.

దావూద్ ఇండియాకు వస్తాడని చెప్పిన నాయకుడికి ఆధారం ఏమిటో తెలియదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube