డయాబెటిస్ ఈ అలవాట్ల వలన వస్తుంది  

Habits That Cause Diabetes-

English Summary:Vanikistondi the lives of many, the term diabetes. The rise in blood sugar levels of the disease, the health of the collapse rapidly, it becomes life-threatening.Please note what the habits of the time.

* Sugar Levels are much soda, soft drinks, diabetes is often caused by drinking.Drinking more coffee Caffeine is also available, as well as the body slowly reaches diabetes.

* The girls instead of condoms, oral contraceptive tablets passionate show, it's a loss for them.Also, due to the increase in their blood sugar levels.

* Diet is good for dry fruits.Dry fruits eat to survive, but to limit risk. If the sugar levels in the body and increase the amount of dry fruits.

* Pizza, fried dishes, burgers, cakolets are high in calories. They also increase blood sugar levels.

* Some types of medical drugs, because of the high risk of diabetes is.

* Finally, a staple.Tinnarante sweet goods on a regular basis, your body and killing yourself ..

ఈ డయాబెటిస్ అనే పదం ఎన్నో జీవితాల్ని వణికిస్తోంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో వచ్చే ఈ జబ్బు, రోజురోజుకి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ప్రాణానికి ముప్పుగా మారుతుంది. ఇది వంశపారంపర్యంగా కూడా రావొచ్చు..

డయాబెటిస్ ఈ అలవాట్ల వలన వస్తుంది-

అలా కాకుండా మనిషికి ఉన్న కొన్ని అలవాట్ల వలన కూడా డయాబెటిస్ వస్తుంది. ఆ అలవాట్లు ఏంటో ఒక్కసారి గమనించండి.* షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే సోడా, సాఫ్ట్ డ్రింక్స్ తరచుగా తాగడం వలన డయాబెటిస్ వస్తుంది.

అలాగే కెఫైన్ లభించే కాఫీ ఎక్కువగా తాగడం వలన కూడా మధుమేహం మెల్లిగా శరీరంలోకి చేరుతుంది.* అమ్మాయిలు కండోమ్ కి బదులు, గర్భనిరోధక మాత్రలపై మక్కువ చూపితే, అది వారికే నష్టం. వాటి వలన కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

* డ్రై ఫ్రూట్స్ రోజూ తింటే మంచిదే. కాని లిమిట్ తప్పి డ్రై ఫ్రూట్స్ తిన్నా ప్రమాదమే. ఎక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ శరీరంలోకి చేరితే కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.

* పిజ్జా, ఫ్రై వంటకాలు, బర్గర్స్, చాకోలేట్స్ లో కాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.* కొన్ని రకాల మెడికల్ మందులు కూడా ఎక్కువగా వాడితే మధుమేహం వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

* ఇక చివరగా, అతిముఖ్యమైనది. తీపి వస్తువులు రెగ్యులర్ గా తిన్నారంటే, మీ శరీరాన్ని మీరే చంపుతున్నట్లు.