హెచ్-1బీ వీసా...హౌస్ ఫుల్..!!!!  

H1b Visa Date Extends Corona Effect America - Telugu Corona Effect, H1b Visa, H1b Visa Status In Us House Full, House Full, Indians, Nri News, Us, Visa Date Extends

అమెరికాలో ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే మరో పక్క వలసవాసులకి ఇచ్చే హెచ్-1 బీ వీసా లు హౌస్ ఫుల్ అయ్యాయి.టెక్నాలజీ పరంగా ప్రతీ ఏటా అమెరికా ఇచ్చే హెచ్-1బీ వీసా అప్లికేషన్లు ఇప్పటికే లెక్కి మించి వచ్చాయని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.

 H1b Visa Date Extends Corona Effect America

ప్రతీ ఏటా అమెరికా 85 వేల మందికి మాత్రమే ఈ వీసాలని అందిస్తోంది.అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వీసాల సంఖ్య భారీగా పతనమయ్యింది.

వీసాలపై ట్రంప్ పెట్టిన ఆంక్షల వలన వలస వాసుల సంఖ్య తగ్గిపోయింది.
ప్రస్తుతం హెచ్-1బీ వీసా కావాలని అనుకునే వారు రిజిస్ట్రేషన్ ద్వారా ఫీజుని చెల్లించి తమ పేరుని నమోదు చేసుకోవాలి.

హెచ్-1బీ వీసా…హౌస్ ఫుల్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ ఫీజుని 10 డాలర్లు గా నిర్ధారించారు.ఈ పేర్లని పరిశీలించిన తరువాత ఇమిగ్రేషన్ అధికారులు పరిమితిని మించి ఉంటే లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తారు.ఈ లాటరీ లో సెలక్ట్ అయిన వారి పేర్లు ఉంటే హెచ్ -1 బీ వీసాకి వారు అప్ప్లై చేసుకోవచ్చు…అయితే

ఎంపిక అయిన వారు 90రోజుల్లోగా హెచ్-1బీ వీసకోసం పిటిషన్ పెట్టుకోవాలి.ఈ పద్దతి వలన అనవసర ఖర్చులు తగ్గుతాయని,కేవలం ఎంపిక కాబడిన వారు మాత్రమే ఈ ఖర్చుని పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరూ నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు.మార్చి 31 వరకూ రిష్ట్రేషణ్ చేసుకున్న వారిలో లాటరీ ద్వారా ఎంపిక కాబడిన వారు ఏప్రియల్ 1 నుంచీ హెచ్ -1 బీ వీసాకి అప్ప్లై చేసుకోవచ్చు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

H1b Visa Date Extends Corona Effect America Related Telugu News,Photos/Pics,Images..