హెచ్1బీ వీసా కొత్త నిబంధనలు: మార్చి 1 నుంచి అమల్లోకి  

h1b visa application rules to change from next month -

అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లను ఆకట్టుకునే చర్యలకు ఉపక్రమించారు.దీనిలో భాగంగానే భారతీయులతో పాటు వివిధ దేశాలు అమెరికాలో స్థిరపడేందుకు అవకాశం కల్పిస్తున్న హెచ్1 బీ వీసాలపై దృష్టి సారించారు.

TeluguStop.com - H1b Visa Application Rules To Change From Next Month

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇప్పటికే హెచ్1బీ వీసాలను భారీ సంఖ్యలో కుదించిన ట్రంప్ సర్కార్ వీటిలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు.ఈ మార్పులు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి.

TeluguStop.com - హెచ్1బీ వీసా కొత్త నిబంధనలు: మార్చి 1 నుంచి అమల్లోకి-Telugu NRI-Telugu Tollywood Photo Image

దీని ప్రకారం ఆన్‌లైన్‌ విధానాన్ని మొదలుపెట్టనుంది.దరఖాస్తులను కూడా వచ్చె నెల నుంచి ఆన్‌లైన్‌లోనే స్వీకరించనున్నారు.

అప్లికేషన్ ఫీజు కింద 10 డాలర్లు చెల్లించాలి.ఇలా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు ఒకసారి చూస్తే

***

ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1న మొదలై… మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతుంది.

ప్రతి కంపెనీ ఒక్కో దరఖాస్తుదారుడి కోసం 10 డాలర్లు చెల్లించాలి

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉద్యోగి, యజమానికి సంబంధించిన వివరాలను సమర్పించాలి.దరఖాస్తు దారుని పూర్తి పేరు, పుట్టిన తేదీ వివరాలు, దేశం, పౌరసత్వం, లింగ సమాచారం, పాస్‌పోర్ట్ నంబర్‌తో పాటు జాబ్ ఆఫర్ లెటర్ సమర్పించాల్సి ఉంటుంది.

స్క్రీనింగ్‌లో ఎంపికైన వారికి అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం విషయం తెలిపి 90 రోజుల్లోపు హెచ్1 బీ వీసాకు పిటిషన్ పెట్టుకోవాలని సమాచారం అందజేస్తుంది.

ప్రస్తుతం 65,000 హెచ్1బీ వీసాలు మాత్రమే జారీ చేస్తున్నారు.

దీనితో పాటు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన మరో 20,000 మంది విదేశీయులకు వీటిని కేటాయిస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

H1b Visa Application Rules To Change From Next Month Related Telugu News,Photos/Pics,Images..