హెచ్ 1 బీ వీసాలు భారతీయులకి అందని ద్రాక్షేనా...!!!

అమెరికాలో హెచ్ 1 బీ దరఖాస్తుల విషయంలో ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి అంతా ఇంతా కాదు.కేవలం అమెరికాలో ఉన్న ఉద్యోగాలు స్థానిక పౌరులకే దక్కాలనే ట్రంప్ ఆలోచనలకి ఇమ్మిగ్రేషన్ వీసా నిభందలు కటినతరం చేస్తూ విదేశీయుల అమెరికా కలని దూరం చేస్తోంది.

 H1 B Visa Rules Aregoingstrict With American Rules 1-TeluguStop.com

ఈ క్రమంలోనే అధిక శాతం మంది నష్టపోతున్న విదేశీయులు భారతీయులేనని తేలింది.

తాజాగా యూఎస్ ఇమ్మిగ్రేషన పాలసీ లెక్కల ప్రకారం చూస్తే 2015 తో పోల్చితే 2019 లో మూడు రెట్లు హెచ్ 1 బీ దరఖాస్తులు తగ్గాయని ప్రకటించింది.

ఇలా తిరస్కరణకి లోనయిన వారిలో అధికులు భారతీయులేనేని తెలిపింది.అందుకు గల కారణం, కేవలం ఐటీ సంస్థలపై విధిస్తున్న ఆంక్షలేనని ప్రకటించింది.టెక్ దిగ్గజాలైన కాగ్నిజెంట్ నుంచీ అత్యధికంగా దరఖాస్తులు తిరస్కరణకి గురయ్యాయని తెలుస్తోంది.

Telugu Visa, Telugu Nri Ups-

 ఈ బాటలోనే విప్రో, ఇన్ఫోసిస్ టెక్ దిగ్గజాలు కూడా ఉన్నాయని తెలిపారు.అయితే అమెరికాకి చెందిన ఐటీ సంస్థలలో పోల్చుకుంటే ఈ వీసా విధానం భారతీయ టెక్ కంపెనీలపైనే అధికంగా ఉందని తెలుస్తోంది.

ఈ విధానం ట్రంప్ అమలు చేయడానికి ప్రధాన కారణం, వచ్చే ఎన్నికల్లో అమెరికన్ పౌరుల మద్దతు సేకరించాడానికేనని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube