హెచ్-1బీ వీసాలో భారీ మార్పు...భారత టెకీలకి పండగే

అమెరికాలో స్థిరపడాలనే భారత ఐటీ నిపుణులు హెచ్-1బీ వీసా కోసం పడిగాపులు కాచే అవసరం లేదని అంటున్నారు నిపుణులు.అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న విధానం వలన ఇకపై వీసా మంజూరు చేసే ప్రక్రియ వేగవంతంగా జరగనుందని తెలుస్తోంది.

 H 1b Visa Is A Non Immigrant Visa That Allows The Us Companies-TeluguStop.com

ఇమ్మిగ్రేషన్ ఈ విధానంపై ఆదేశాలు కూడా జారీ చేసింది.పూర్తి వివరాలోకి వెళ్తే…భారత ఐటీ నిపుణులకి అమెరికా ఇమ్మిగ్రేషన్ గుడ్ న్యూస్ తెలిపింది.

హెచ్-1బీ వీసాలో చేస్తున్న మార్పుల కారణంగా ఇప్పుడు వీసా పొందే విధానం మరింత సులభతరం అవుతుందని తెలిపింది.2021 ఏడాది నుంచీ వచ్చే దరఖాస్తులని ఇకపై ఎలక్ట్రానిక్ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేసుకునేలా వీలు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది.ఐటీ నిపుణులని వివిధ దేశాల నుంచీ తీసుకునే కంపనీలు వారి వారి పూర్తి సమాచారాన్ని సమగ్రంగా తెలపాలని కోరింది.

Telugu Foreign, Visa, March March, Immigrant Visa-

రిజిస్ట్రేషన్ కోసం 10 డాలర్లని ఫీజుగా చెల్లించాలని, ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవ్వగానే లాటరీ పద్దతిలో 85 వీసాలు మంజూరు చేస్తారని ఇమ్మిగ్రేషన్ తెలిపింది.అంతేకాదు ఎలక్ట్రానిక్ పద్దతి వలన పపెర్ వర్క్ తగ్గుతుందని ఐటీ కంపెనీలకి ఉద్యోగుల సమాచారం ఇవ్వడం మరింత సులభం అవుతుందని అధికారులు అటున్నారు.అయితే 2020 – 21 సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి 1 వ తేదీ నుంచీ 20 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube