కొడాలి నాని ఒక కలియుగ శిశుపాలుడు  

gvl narasimha rao slams ap minister kodali nani Kodali Nani, GVL Narasimha Rao, BJP, Ap Cm Jagan, Tirumala, Narendra Modi, Kodali Nani Kaliyuga Shishupaludu - Telugu Bjp, Gvl Narasimha Rao, Kodali Nani, Telugu Political News, Ysrcp

ఏపీ మంత్రి కొడాలి నాని పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.గత కొన్ని రోజులుగా కొడాలి నాని హిందువు ఆలయాల్లో దర్శనానికి డిక్లరేషన్ అవసరం లేదంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఎంపీ తప్పు పట్టారు.

TeluguStop.com - Gvl Narasimha Rao Slams Ap Minister Kodali Nani

హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు డిక్లరేషన్ ఎందుకంటూ ప్రశ్నించడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ మరియు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను కూడా కొడాలి నాని విమర్శించినట్లుగా మాట్లాడారు.

ఆ విషయమై ఎంపీ జివిఎల్‌ నరసింహారావు స్పందిస్తూ కొడాలి నాని కలియుగ శిశు పాలుడు మాదిరిగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TeluguStop.com - కొడాలి నాని ఒక కలియుగ శిశుపాలుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గతంలో చంద్రబాబు నాయుడు వంద తప్పులు చేసి తన పథనాన్ని తానే కోరి తెచ్చుకున్నారు.ఇప్పుడు అలాగే మోడీ ని దూషించడంతో తన పథనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నారని హెచ్చరించారు.

నాని తన తప్పును తెలుసుకొని వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా? లేదంటే మీ వ్యాఖ్యలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా అంటూ జివిఎల్‌ ప్రశ్నించారు.

#Kodali Nani #Ysrcp #TeluguPolitical

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gvl Narasimha Rao Slams Ap Minister Kodali Nani Related Telugu News,Photos/Pics,Images..