వైరల్ వీడియో.. అమ్మో.. అంత పెద్ద అనకొండను టచ్ చేసాడు !

అనకొండ. ఈ పేరు వింటేనే బాయ మేస్తుంది.

 Guy Befriends Huge Anaconda, Anaconda, Snakes, Wildlife, News, Viral Video, Soci-TeluguStop.com

ఎప్పుడు సినిమాలో చూడడమే కానీ నిజంగా అనకొండ ను ఎప్పుడైనా చూసారా.అనకొండ సినిమా చాలా మంది చూసే ఉంటారు.

సినిమాలో అనకొండ గ్రాఫిక్స్ అనే విషయం తెలిసిన దానిని చూడడానికి చాలా భయంగా ఉంటుంది.కానీ నిజంగా కూడా అంత పెద్ద అనకొండ ఉంటుందని మీకు తెలుసా.?

అనకొండ సినిమాలో అనకొండ అంత పెద్దగా ఉండి ఏకంగా మనుషులనే అమాంతం మింగేస్తూ ఉంటాయి కదా.కానీ మనం అంత పెద్ద అనకొండ లు నిజంగా ఉండవేమో అనుకుంటాం.అవి కేవలం సినిమా కోసం గ్రాఫిక్స్ చేసి చూపించి ఉంటారు అనే భ్రమలోనే మనం ఉన్నాం.కానీ నిజ జీవితంలో కూడా అంత పెద్ద అనకొండ ఉంటుందని తెలుసా.

నిజంగా నమ్మకం కలగడం లేదా.ఇప్పుడు ఇక్కడ ఉన్న వీడియో చూశారంటే మీరు నిజంగా నిజమే అనే నమ్మకం మీకు కలగక మానదు.

అంత పెద్ద అనకొండ లు అరుదుగా కనిపిస్తాయి.ఇవి నీటిలోనే ఎక్కువుగా జీవించడానికి ఇష్ట పడతాయి.

Telugu Anaconda, Big Snake, Guybefriends, Guytouches, Anakonda, Animals, Wildlif

వీటిని తాకడానికి కాదు.ముందు వీటిని దగ్గరగా చూడడానికే మనం సగం చచ్చిపోతాము.అయితే ఒక వ్యక్తి మాత్రం అనకొండ దగ్గరకు వెళ్లి టచ్ చేసి మరి వచ్చాడు.

ఒక యువకుడు నీటిలో ఉన్న అనకొండ దగ్గరకు వెళ్లడమే కాకుండా దానిని టచ్ కూడా చేసాడు.

ఆ వ్యక్తి నీటిలో ఈదుతున్న అనకొండ దగ్గరకు వెళ్లి దాన్ని టచ్ చేస్తూ వీడియో కూడా తీసాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

ఆ వీడియో చుసిన నెటిజెన్స్ అతడి ధైర్యాన్ని మెచ్చు కోకుండా ఉండలేక పోతున్నారు.మరికొంతమంది అతడిని తిట్టి పోస్తున్నారు.ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు.అది దాడి చేస్తే ప్రాణాలు పోతాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube