పెళ్లి తేదీని ప్రకటించిన గుత్తాజ్వాల..!- Guttajwala Announces Wedding Date

guttajwala announces wedding date gutta jwala, vishnu vishal, marraige date, social media, Indian Badminton Player, sports updates - Telugu @guttajwala, Gutta Jwala, Indian Badminton Player, Marraige Date, Social Media, Sports Updates, Vishnu Vishal

తమిళ నటుడు విష్ణు విశాల్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల గత కొద్ది నెలలుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమకు సాక్ష్యాలుగా పలుమార్లు వీరిద్దరు వార్తల్లో నిలిచిన సంగతులు ఎన్నో.

 Guttajwala Announces Wedding Date-TeluguStop.com

ఇక వీరిద్దరి ప్రేమకు ఎట్టకేలకు స్వస్తి చెప్పి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.గుత్తాజ్వాల తాజాగా తన పెళ్ళికి తేదీని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

వీరిద్దరి జోడి కి లాక్ డౌన్ సమయంలోనే నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.అదే సమయం లోనే అతి త్వరలోనే తాము పెళ్లి కి సంబంధించిన తేదీని ప్రకటిస్తామని హీరో విష్ణు విశాల్ తెలిపిన సంగతి తెలిసిందే.

 Guttajwala Announces Wedding Date-పెళ్లి తేదీని ప్రకటించిన గుత్తాజ్వాల..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఇందుకు సంబంధించి గుత్తాజ్వాల, విష్ణు విశాల్ సోషల్ మీడియా ద్వారా వెడ్డింగ్ కార్డు ను పోస్ట్ చేస్తూ పెళ్లి తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 22 వ తేదీన కుటుంబసభ్యుల ఆశీర్వాదాలతో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు గుత్తాజ్వాల తెలియజేసింది.ఇన్ని రోజులు వారిద్దరిపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను తెలుపుతూ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

ఇక మరోవైపు యాక్టర్ విష్ణు విశాల్ ఈ సందర్భంగా జీవితం ఒక ప్రయాణం ఆస్వాదించండి విశ్వాసం కలిగిన ప్రేమను ఎక్కడికో తీసుక వెళ్తుంది.

ఎప్పటిలాగానే మీ ప్రేమ, మద్దతు తమకు అవసరం అన్నట్లు తెలియజేస్తూ వారి పెళ్లి ఇన్విటేషన్ పంచుకున్నాడు. చూడాలి మరి రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న వీరిరువురు వీరి దాంపత్య జీవన ప్రయాణం ఎన్ని రోజులు నడుస్తుందో.

#Social Media #Sports Updates #Marraige Date #Gutta Jwala #IndianBadminton

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు