టాలెంట్ లేకపోతే ఎంతమందితో పడుకున్నా వేస్ట్ అంటున్న హీరోయిన్

సినీ పరిశ్రమ ఏదైనా సరే అందులో కాస్టింగ్ కౌచ్ సమస్య ఖచ్చితంగా ఉంటుంది.అయితే ఇందులో కొంతమంది తాము కాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొన్నా మంటూ ధైర్యంగా బయటికి చెబుతారు.

 Gunjan On Casting Couch Samantha-TeluguStop.com

  కానీ కొంతమంది మాత్రం తమ సినీ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని బయటకు చెప్పరు.అయితే తాజాగా తెలుగులో దర్శకుడు కళ్యాణ్ దర్శకత్వం వహించిన టువంటి వైఫ్.

ఐ అనే చిత్రంలో కథానాయకగా నటిస్తున్నటువంటి గుంజన్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది దర్శక, నిర్మాతలు కమిట్ మెంట్ అడిగే వారిని అన్నారు.

దాంతో ఆమె డైరెక్ట్ గా కుదరదని చెప్పి వెళ్లిపోయేదట. అంతేగాక తనపై తనకు పూర్తిగా నమ్మకం ఉన్నందున ఇలాంటి వాటికి ఎప్పుడూ కూడా లొంగ లేదని అన్నారు.ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి కమిట్ మెంట్లు ఇవ్వనందున కొన్ని మంచి చిత్రాలను కూడా కోల్పోయారని అన్నారు.

Telugu Directors, Gunjan, Heros, Producers, Teluguactresses, Fam Gujan-Movie

అంతేగాక మనలో టాలెంట్ లేకుండా అవకాశాల కోసం ఎంతమందితో పడుకున్నా వేస్ట్ అని అన్నారు.ఒకవేళ  కక్కుర్తిపడి టాలెంట్ లేకుండా అవకాశాల కోసం   పడుకున్న తర్వాత  వారికి అవకాశం వచ్చినా కూడా  ఆ అవకాశాన్ని వారు సక్రమంగా నిలబెట్టుకోలేరని కాబట్టి టాలెంట్ ని నమ్ముకోవాలి కానీ కమిట్మెంట్ కాదని అన్నారు.అయితే తను చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు తమ తల్లిదండ్రులు బాగా సపోర్ట్ చేశారని ఆ సపోర్ట్ ని ఎన్నటికీ మరువనని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube