బత్తాయి పండుతో ఆ నొప్పులు మాయం!  

health benefits, eating oranges, sweet lime, gum pains - Telugu Eating Oranges, Gum Pains, Health Benefits, Sweet Lime

బత్తాయి పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా పండే ఈ పండుతో ఆరోగ్య, అందం ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయ్.

TeluguStop.com - Gum Pains Will Decrease If You Eating Oranges

బత్తాయి పండు రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి వైరస్ వ్యాపించకుండా చేస్తుంది.ఇంకా దీని వల్ల చాలా ఉన్నాయ్.అవి ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

బత్తాయి ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.

 • బత్తాయిలో పోషక విలువలతో పాటు ఔషధాలు తయారీకి ఉపయోగపడతాయి.
 • జలుబు, జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి బత్తాయి రసం ఎంతో ఉపయోగపడుతుంది.

  TeluguStop.com - బత్తాయి పండుతో ఆ నొప్పులు మాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 • విటమిన్ సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ బత్తాయి పండు బాగా పని చేస్తుంది.
 • బత్తాయి పండు తీసుకుంటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది.మంచి ఆకలిని పుట్టిస్తుంది.
 • బత్తాయి రసం మలబద్దకాన్ని నివారిస్తుంది.

  ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాన్ని బయటకు పంపి ఆరోగ్యంగా తయారు చేస్తుంది.

 • బత్తాయి రసం చర్మానికి కూడ మంచిదే.

  ఈ జ్యూస్ క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల మచ్చలని మాయం చేస్తుంది.

 • బత్తాయి జ్యుస్ వల్ల చిగుళ్ల నొప్పులు, గొంతు సంబంధ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతాయి.
 • శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో బత్తాయి పండు సమర్థంగా పనిచేస్తుంది.
 • బత్తాయి రసాన్ని తరచుగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి లావు తగ్గుతారు.

 • బత్తాయిలోని పొటాషియం బీపీని నివారిస్తుంది.
 • బత్తాయి పండులోని క్యాల్షియం ఎముకల బలానికి మంచి ఔషధంగా సహాయపడుతుంది.

 • మెదడు, నాడీవ్యవస్థ చురుగ్గా ఉండేందుకు బత్తాయి పండు చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

చూశారు కదా.ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.ప్రతిరోజు ఈ బత్తాయి పండు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

ఈ పండ్లతో ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా మీ సొంతం అవుతుంది.

#Eating Oranges #Sweet Lime #Gum Pains #Health Benefits

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gum Pains Will Decrease If You Eating Oranges Related Telugu News,Photos/Pics,Images..