స్పూన్స్‌తో గిన్నీస్ రికార్డ్... ఇది ఎలా సాధ్యమైంది.. చూస్తే మీరూ షాకవ్వాల్సిందే..

మనలో చాలా మంది గొర్రెల్లాగా ముందు వాడు ఏది చేస్తే అదే చేస్తూ ఫాలో అయిపోవడానికి బాగా అలవాటు పడిపోయారు.కానీ మరి కొందరు మాత్రం తమను తాము నిరూపించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు.

 Guinness Record With Spoons How Is This Possible You Have To Be Shocked To See , Guinness Record , Viral News , Guinness World Record , Social Media , Saber , Balance 85 Spoons Simultaneously On His Body-TeluguStop.com

ఇలాంటి వారినే గుర్తిస్తుంది ప్రపంచం.ఇలా రికార్డులు క్రియేట్ చేస్తే గిన్నీస్ వరల్డ్ రికార్డు సైతం గుర్తిస్తుంది.

అలాంటి వారు చాలా మందే ఉన్నారు.కానీ రికార్డులకు ఎక్కేందుకు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు.

 Guinness Record With Spoons How Is This Possible You Have To Be Shocked To See , Guinness Record , Viral News , Guinness World Record , Social Media , Saber , Balance 85 Spoons Simultaneously On His Body-స్పూన్స్‌తో గిన్నీస్ రికార్డ్#8230; ఇది ఎలా సాధ్యమైంది.. చూస్తే మీరూ షాకవ్వాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి కొందరు ఎక్కువ సమయం తీసుకుంటారు.ఇలా డిఫరెంట్ గా ఆలోచించిన ఓ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.

కానీ అతడు చేసిన పని ఏంటి? ఎందుకు గిన్నీస్ రికార్డు క్రియేట్ అయిందో చెబితే మాత్రం షాకవుతారు.ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు విషయం ఏంటంటే ఇరాన్‌ దేశానికి చెందిన సాబెర్ అనే 50 ఏళ్ల వ్యక్తి.తన శరీరంపై ఏకంగా 85 స్ఫూన్‌లను బ్యాలెన్స్ చేస్తూ రికార్డు సృష్టించాడు.

దీంతో గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు.ఇంతకు ముందు స్పెయిన్ కు చెందిన ఓ వ్యక్తి 64 స్ఫూన్లతో రికార్డు సృష్టించగా.

దానిని సాబెర్ బద్దలు కొట్టాడు.తన బాడీపై స్ఫూన్‌లను కిందపడనివ్వకుండా బ్యాలెన్స్ చేస్తూ కొద్ది క్షణాల పాటు ఉంచుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిని చూసిన నెటిజన్స్ ముందు షాక్ అవుతున్నారు.

తర్వాత ఫిదా అవుతున్నారు.ఈ వయస్సులోనూ అతడు రికార్డు కోసం ఎంతగానో శ్రమించాడు.

ఈ విషయం వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.అతడు ఎంత కష్టపడి స్ఫూన్లను బ్యాలెన్స్ చేశాడో.

మరి ఇంకెందుకు ఆలస్యం.ఆ వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube