నడుము ఒంపులతో మతిపోగుడుతున్న ప్రభాస్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది.దీంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాను బాగానే ఉపయోగిస్తున్నారు.

 Guess This Actress Bollywood Heroine Shraddha Kapoor Latest Photo Goes Viral In-TeluguStop.com

అయితే సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన తర్వాత అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది.దీంతో అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్లకు సంబంధించిన విషయాలను బాగా తెలుసుకోగలుగుతున్నారు.

సెలబ్రిటీలు కూడా వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో చిన్న హీరోయిన్ ల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తున్నారు.ఈ క్రమంలోని తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలో హీరోయిన్ తన నడుము ఒంపులతో యువతకు చెమటలు పట్టిస్తోంది.

కాగా పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించి మెప్పించింది.అయితే ప్రకృతిలో నడుము ఒంపులతో మతిపోవుడుతున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.

2010లో టీన్ పట్టి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత అషికీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకు స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది.ఏక్ విలన్, ఎబిసిడీ 2, భాగీ, ఓకే జాను, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, చిచ్చోరే వంటి సినిమాలలో నటించి మెప్పించింది.రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో శ్రద్ధా నటించింది.

ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా శ్రద్ధా కపూర్ తన ఇంస్టాగ్రామ్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో లైట్ గ్రీన్ కలర్ లెహంగాను ధరించిన శ్రద్ధా కపూర్ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెనుక వైపుకు తిరిగి తన నడుము ఒంపులతో యువతకు పిచ్చెక్కిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube