ఈ కళ్లజోడు ధర రూ.56 వేలు.. అంత ధర ఎందుకో తెలుసా?

ఏంటి? కళ్ళజోడు ధర 56 వేల రూపాయిల? కామెడీనా? అని మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు కానీ నిజంగానే ఆ కళ్ళజోడు ధర ఏకంగా 56 వేలు.ఎందుకు అంత ధర ? మాములుగా కళ్ళజోడు ధర 2 వేల రూపాయిలే కదా.ఇప్పుడు ఎందుకు అంత ధర అని ఆశ్చర్యం వేస్తుంది.కానీ ఈ కళ్ళజోడు స్టయిల్ కి అంత ధర.అందులో స్టయిల్ ఏముంది అని మీకు అనిపించింది కదా.అదేనండి.కళ్ళజోడు రివర్స్ లో ఉంది కదా.అందుకే అంత ధర!

 Sun Glasess, Gucci Glasess,  Upside Down Sunglasses, Gucci Upside Down Sunglasse-TeluguStop.com

అవును నిజం.సాధారణంగా కళ్ళజోడు కు వేసే అద్దాలు, ఫ్రేమ్ ని బట్టి వెయ్యి రూపాయిల నుంచి పది వేల రూపాయిల వరకు ఉంటుంది.సాధారణంగా మిడిల్ క్లాస్ వారికీ 5 వేల కళ్ళజోడు అన్న వామ్మో అంటారు.

అలాంటిది తిరిగేసినట్టుగా కనిపించే ఈ కళ్ళజోడు ధర ఏకంగా 56 వేల రూపాయిలు.అందుకే అందరూ నోరెళ్లబెడుతున్నారు.అంత ధర ఎందుకు అంటూ నెటిజన్లు ఆ కళ్లజోడు కంపెనీని ట్రోల్ చేస్తున్నారు.ఈ కళ్ళజోడు ను గుచ్చి సంస్ద లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌ సన్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Telugu Gucci, Sunglasses-General-Telugu

అయితే ఆ ధరను చుసిన కస్టమర్లు అంత ఎందుకు అంటూ

ట్రోల్ చేస్తున్నారు

.‘ఇన్వెర్టెడ్ క్యాట్ సన్ గ్లాసెస్‘గా పిలుస్తున్న వీటి ధరను 56 వేల రూపాయిలుగా ప్రకటించారు.బ్లాక్ అండ్ వైట్ రంగులతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ కళ్ళజోడు చూసేందుకు అందంగా ఉంది కానీ అంత ధర పెట్టాల్సిన పని లేదంటూ చెప్పుకొచ్చారు.అంతేకాదు.మాతో ఉన్న కళ్ళజోడు తిరిగి పెట్టుకుంటే సరిపోతుంది మీది కొనాల్సిన అవసరం లేదంటూ విమర్శలు చేస్తున్నారు.మరోవైపు సంస్ద యజమానులు ఫిక్స్ చేసిన ధరకే ఆన్లైన్ లో విక్రయానికి పెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube