జామపండును నైవేద్యంగా పెడితే కలిగే లాభాలు ఏమిటో తెలుసా?  

Guava Fruit Importance In Pooja-importance In Pooja,telugu Devotional

ప్రతి ఒక్కరు తమ ఇష్ట దైవానికి పండ్లను సమర్పించటం మాములుగా జరిగేదేఅయితే కొన్ని రకాల పండ్లను నైవేద్యంగా పెడితే సిరి సంపదలు పొందటమకాకుండా అనేక లాభాలు ఉన్నాయని పురోహితులు,జ్యోతిష్య నిపుణులు అంటున్నారుదేవునికి జామ పండ్లను నైవేద్యంగా పెడితే సకల సంపదలు పెరగటమే కాకుండా రామర్యాదలు జరుగుతాయి.రుద్రాభిషేకం సమయంలో జామ పండు జ్యుస్ తో అభిషేకం చేస్తే అనుకున్న పనులత్వరగా జరుగుతాయి.

Guava Fruit Importance In Pooja-importance In Pooja,telugu Devotional-Guava Fruit Importance In Pooja-Importance Pooja Telugu Devotional

గణపతి విగ్రహానికి కుడివైపున తాంబూలంతో జామ పండ్లను నైవేద్యంగసమర్పిస్తే అధిక లాభం కలుగుతుంది.శ్రీలక్ష్మీనారాయన దేవునికి నైవేద్యం పెట్టిన జామ పండ్లను కొత్త దంపతులకఇచ్చి తినమని చెప్పితే వారిలో కలహాలు రాకుండా అన్యోన్యంగా ఉంటారు.

Guava Fruit Importance In Pooja-importance In Pooja,telugu Devotional-Guava Fruit Importance In Pooja-Importance Pooja Telugu Devotional

దుర్గాదేవీకి దీపనమస్కారాలు చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే సంతానలేని వారికీ సంతానం కలుగుతుంది.గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టిన జామ పండును తింటే మానసిక ఒత్తిడి తగ్గమనస్సు ప్రశాంతంగా ఉంటుందిపెళ్లి కానీ అమ్మాయిల చేతుల మీదుగా జామ పండ్లతో పూజ చేయించి ఆ జాపండ్లను సుమంగుళులకు తాంబూలాలుగా ఇస్తే తొందరగా పెళ్లి అవ్వటమే కాకుండమంచి వరుడు లభిస్తాడు.