'శ్రీమంతుడు'కి జీఎస్టీ ఎఫెక్ట్  

Gst Effect Mahesh Babu Bank Account Zed -

సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా … వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నాడు.అంతే కాదు … ఈ మధ్య బిజినెస్ మ్యాన్ గా కూడా మారి తన సత్తా చాటుకుంటున్నాడు.అయితే… అనుకోకుండా ఇప్పుడు మహేష్ కు ఓ చిన్నపాటి ఝలక్ తగిలింది.ఆయనకు జీఎస్టీ షాక్ తగిలింది.

Gst Effect Mahesh Babu Bank Account Freezed

ఆయన అకౌంట్లను జీఎస్టీ కమిషనర్ ఫ్రీజ్ చేశారు.తొమ్మిదేళ్లుగా పన్నులు కట్టడం లేదని, 73 లక్షల రూపాయలు బాకీ పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి.యాక్సిక్ బ్యాంక్‌లో ఉన్న 43 లక్షల రూపాయలు కమీషనర్ స్వాధీనం చేసుకున్నారు.మిగిలిన డబ్బుల కోసం మహేశ్ బాబుకు నోటీసులు పంపించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gst Effect Mahesh Babu Bank Account Zed- Related....