జిఎస్కె, సనోఫీ వ్యాక్సిన్.. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్..!

కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పనిచేస్తున్న విషయం తెలిసిందే.రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా త్వరలో మన దగ్గర అందుబాటులోకి రానుంది.

 Gsk Sanofi Covid Vaccine Clears Second Phase Clinical Trails,  Clinical,  Corona-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా ఫ్రాన్స్ సంస్థ సనోఫీ, బ్రిటన్ సంస్థ గ్లాక్సో స్మిత్ క్లైన్ (జిఎక్సె) సరికొత్త వ్యాక్సిన్ ను సిద్ధం చేసింది.ఆల్రెడీ టీకా రెడీ అవగా క్లినికల్ ట్రయల్స్ లో అది ఉంది.

లాస్ట్ ఇయర్ రావాల్సిన ఈ వ్యాక్సిన్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.ఇక లేటెస్ట్ గా ఈ వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంది.

కరోనాని నిరోధించే యాంటీ బాడీస్ ఈ వ్యాక్సిన్ లో ఉన్నాయని క్లినికల్ ట్రయల్స్ లో తేలింది.ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ 722 మందిపై ట్రయల్స్ వేశారని తెలుస్తుంది.

వారిలో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయని తెలుస్తుంది.ఇక రాబోయే వారాల్లో 3వ దశ ట్రయల్స్ వేసి వ్యాక్సిన్ అప్రూవల్ సాధించేలా ఉంది.

ఫేజ్ 2లో ఆల్మోస్ట్ వ్యాక్సిన్ సక్సెస్ అనే విషయం తేలగా కరోనాని నియంత్రించడంలో తమ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు సనోఫీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్ థామస్ ట్రయంఫీ.రకరకాల వేరియంట్లు పెరుగుతున్న నేపథ్యంలో మరో వ్యాక్సిన్ అవసరమని ఆయన చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube