వీడియో వైరల్: వధువును చితక్కొట్టిన వరుడి తమ్ముడు.. ఎందుకంటే?

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో వైలెన్స్ ఎక్కువ అయిపోతుంది.

ఎంతో ప్రశాంతగా, అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లలో గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి.

మొన్నటికి మొన్న పెళ్లి జరిగిన రోజే ఓ యువకుడు భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు.

మరో ఘటనలో పెళ్లి అనంతరం కేక్ కట్ చేసిన తర్వాత భర్తకు క్యూట్ గా కేక్ పెట్టాలి అని ఆ కొత్త పెళ్లికూతురు ట్రై చేస్తే అతి చేసిందని ఆ భర్త అక్కడే ఆమెను దారుణంగా కొట్టాడు.

సరే ఈ ఘటనల్లో అన్న పెళ్లి కూతురుని పెళ్లి కొడుకు కొట్టాడు.

Click to Watch Video Here..