వైరల్..పెళ్ళిలో వరుడు చేసిన పనికి ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్ !

మన భారతీయ సంప్రదాయంలో పెళ్లి అంటే చాలా ఆచారాలు ఉన్నాయి.వాటిని తప్పకుండ పాటించాల్సిందే.

 Groom Falls Asleep On Wedding Stage As People Try To Wake Him Up,funny Video, Vi-TeluguStop.com

వధూవరులు ఇద్దరూ ఆ సంప్రదాయాలు, పద్ధతులు అన్నింటిని పాటించాలి.పెళ్ళికి ముందు నుండి ఆ ఆచారాలు పాటించి పాపం అలిసి పోయాడు ఒక పెళ్లి కొడుకు.

అలా అలిసి పోయిన ఆ పెళ్లి కొడుకు చేసిన పనికి నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ మధ్య కాలంలో చాలా పెళ్లి వీడియోలు బయటకు వచ్చాయి.ఇవి నిముషాల్లో వైరల్ అవుతున్నాయి.

వీటిని చూసి నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తూనే ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పుడు బయటకు వచ్చిన ఈ పెళ్లి వీడియో చుస్తే నవ్వకుండా ఉండలేరు.

పాపం పెళ్ళిలో అలిసి పోయిన వరుడు రిసెప్షన్ లో నిద్రపోతు కనిపించాడు.

పెళ్లి ముందు చేసిన తంతుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఖచ్చింతం గా పాల్గొనాల్సిందే.

వాటిలో పాల్గొంటూ ఆ రెండు మూడు రోజులు అలసి పోతారు.కంటి నిండా నిద్ర లేక అవస్థ పడుతుంటారు.

కానీ ఆ మూమెంట్స్ మాత్రం అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అలాంటి అపురూప ఘట్టాలు అనుభవించలేము.

అందుకే ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తారు.పాపం ఇక్కడ పెళ్లి కొడుకు కూడా అలానే అలసిపోయాడు.

ఒక పక్క రెసెప్షన్ జరుగుతూనే ఉండగా అతడు అలానే చైర్ లో కూర్చుని నిద్రపోతు కనిపించాడు.కుటుంబ సభ్యులు ఎంత లేపిన గుర్రు పెట్టి నిద్రపోతు ఉన్నాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంది.పక్కన పెళ్లి కూతురు ఉండగానే ఎలా నిద్ర వస్తుందంటూ కొంతమంది.ఇదే ఆఖరి సుఖ నిద్ర అంటూ మరి కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CQEK1dkFMji/?utm_source=ig_embed&ig_rid=0e2679ff-b138-4de0-bb70-d8e39a63f2db

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube