అమెరికాలో శ్వేత సౌధం ముందు 16ఏళ్ళ బాలిక నిరసన..!  

Greta Thunberg Fight For Climate Change-greta Thunberg,nri,telugu Nri News Updates

ప్రపంచం ఇప్పుడు తీవ్ర వాదంతో కాదు పర్యావరణ పరిరక్షణ లేక ఎనో ఇబ్బందులు పడుతోంది.తీవ్ర వాదం కంటే అతి భయంకరమైన పరిస్థుతులు భవిష్యత్తులో ప్రపంచం చవి చూడనుంది.

Greta Thunberg Fight For Climate Change-greta Thunberg,nri,telugu Nri News Updates-Greta Thunberg Fight For Climate Change-Greta Nri Telugu Nri News Updates

ఎన్నో పరిశోధనా సంస్థలు పర్యావరణ విషయంలో హెచ్చరికలు చేతున్నా సరే ప్రభుత్వాల అలసత్వం, అభివృద్ధి చాటున సాగే వృక్ష విలాపం భవిష్యత్తు తరలా ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా మారుతున్నాయి.ఈ క్రమంలోనే

Greta Thunberg Fight For Climate Change-greta Thunberg,nri,telugu Nri News Updates-Greta Thunberg Fight For Climate Change-Greta Nri Telugu Nri News Updates

 పర్యావరణ పరిరక్షనే ధ్యేయంగా స్వీడన్ కి చెందిన 16 బాలిక ప్రపంచం మొత్తం చుడుతోంది.ప్రపంచ దేశాలు పర్యావరణ రక్షణలో భాగం కావాలని ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

అందులో భాగంగానే అమెరికా చేరుకున్న ఆమె అమెరికా అధ్యక్ష కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఫ్లకార్డులు, బ్యానర్ లు పట్టుకుని నిరసన తెలిపారు.

 ఆమెకి మద్దతుగా ఎంతో మంది అమెరికెన్లు సైతం భారీగా తరలి వచ్చారు.పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ప్రతీ శుక్రవారం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతానని 16 ఏళ్ళ గ్రేటా తెలిపారు.మొక్కలని పెంచాలని, కార్బన్ ఉద్గారాలు తగ్గించాలని ఆమె పిలుపు ఇచ్చారు.తానూ నిర్వహించే కార్యక్రమాలకి ప్రపంచ దేశాల నుంచీ పూర్తి మద్దతు వస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.