పచ్చి బఠాణీ తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు  

Green peas have good color and taste. These are mostly curry. The curry comes with good taste. It also makes good for health too. There are many health benefits hidden in green peas. Now let's know about them.

Fibers and proteins are rich in raw pea, which can easily digest starch. Due to the presence of glucose levels in the blood, pheasant pea is a good food for those with diabetes.

. Fiber in the raw pea strengthens the digestive system and promotes digestion.

Fatty acid is rich in raw peas and is good for pregnant women. The fetus can be very helpful for growth. Folic acid is rich in malnutrition and does not have a malnutrition problem. Vitamin B6 and folic acid in green peas can be helpful in reducing pain and swelling. Wounds can also be healed quickly. People with pains can eat a green peas and heal quickly.

These antioxidants promote skin cells to keep the skin healthy and healthier. Reduced mental retardation

పచ్చి బఠాణి మంచి రంగు,రుచిని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా కూరల్లవేసుకుంటూ ఉంటాం. కూరల్లో వేసుకుంటే కొరకు మంచి రుచి వస్తుంది..

పచ్చి బఠాణీ తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు-

అంతేకాఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. పచ్చి బఠాణిలో ఎన్నో ఆరోగ్ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.

పచ్చి బఠాణిలో ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండుట వలన పిండి పదార్ధాలనచాలా సులభంగా జీర్ణం చేస్తాయి. దాంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అదుపులఉండటం వలన మధుమేహం ఉన్నవారికి పహ్హ్య్ బఠాణి మంచి ఆహారం అని చెప్పవచ్చు.

పచ్చి బఠాణిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసి జీర్ణ క్రియ బాగజరిగేలా ప్రోత్సాహం ఇస్తుంది.

పచ్చి బఠాణిలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన గర్భిణీ స్త్రీలకు చాలమంచిది..

పిండం ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడసమృద్ధిగా ఉండుట వలన పుట్టబోయే బిడ్డకు ఎటువంతో పోషకాహార లోపం ఉండదు.

పచ్చి బఠాణిలో ఉండే విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్‌లు వాపులు,నొప్పులనతగ్గించటంలో బాగా సహాయపడతాయి. గాయాలను కూడా త్వరగా నయం చేస్తాయినొప్పులు ఉన్నవారు పచ్చి బఠాణి తింటే త్వరగా నయం అవుతాయి.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉండేలా చర్కణాలను ప్రోత్సహిస్తాయి.

కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు తగ్గుతుంది.