ప‌చ్చ‌క‌ర్పూరంతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో..  

Green Camphor Uses - Telugu Camphor For Hair, Green Camphor, Hair Fall, Count, Uses Of Green Camphor

పచ్చకర్పూరం ఆయుర్వేద వైద్యంలో ఒక దివ్యమైన ఔషధం.పచ్చకర్పూరం కొంచం కొబ్బరి నూనెలో వేసుకుని.

 Green Camphor Uses

కాళ్ళకి రాయడం వలన.కాళ్ళ మంటలు తగ్గుతాయి.అంతేకాదు కాళ్ళనొప్పులు కూడా ఉపశమనం పొందుతారు.చర్మ వ్యాధులని సైతం ఈ పచ్చకర్పూరం నియంత్రించగలదు.దంతాలు శుభ్రం చేసేటప్పుడు బ్రష్‌పై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది.క్రిములు నశిస్తాయి

పచ్చకర్పూరం లో ఉన్న ఇంకొక ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇది ముఖ్యంగా పురుషులలో వీర్యవృద్ధిని పెంచుతుందట.

ప‌చ్చ‌క‌ర్పూరంతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో..-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

తద్వారా లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.సంతానలేమితో ఇబ్బంది పడే దంపతులు కర్పూరాన్ని ఔషధంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జాపత్రి ,జాజికాయ,పచ్చకర్పూరం, ఈ మూడు పది గ్రాములు చొప్పున తీసుకుని పొడి చేసుకోవాలి.తరువాత ఇందులో ఎండు ద్రాక్ష పొడి, కూడా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి చేసుకోవాలి.రోజూ నిద్రించేందుకు ముందు నోటిలో వేసుకుని మింగేస్తే వీర్య వృద్ధితో పాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
జుట్టు ఉడిపోవడానికి ప్రధానమైన కారణం చుండ్రు.

ఈ చుండ్రు పోవడానికి.కొంచం కొబ్బరి నూనెలో కర్పూరపు బిళ్ళల్లి వేసి.

గంట తర్వాత ఆ నూనెను రాసుకుని పావు గంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది.అంతేకాదు జుట్టు రాలిపోవడం త్వరగా తగ్గుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test